మండపంలో పెళ్లి తంతు జరుగుతుంటుంది. బంధువులు, స్నేహితులతో వేదిక అంతా హడావిడాగా ఉంటుంది. పెళ్లి వారు బిజీబిజీగా ఉంటారు. పురోహితుడు మంత్రాలు చదువుతుంటాడు. ఇంతలో అందరికి షాక్ ఇచ్చేలా ఓ వాయిస్.. ఈ పెళ్లి ఆపండి.. ఆ వెంటనే ఒక్కొక్కరి ముఖాలు క్లోజప్‌లో చూపిస్తూ.. రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ పండిస్తారు. ఆ తర్వాత పెళ్లి కొడుకును అరెస్ట్ చేయడమో.. అతడికి ఆల్రెడీ పెళ్లి అయ్యిందని తెలియడమో జరుగుతుంది. ఈ సీన్ అనాదిగా మన సినిమాలు, సీరియల్స్‌లో రిపీట్ అవుతూ […]
ఇంటర్నేషనల్ డెస్క్- బ్రిట్నీ స్పియర్స్.. ప్రపంచ ప్రఖ్యాత గాయని. ఆమె పాట అంటే అభిమానులు చెవులు కోసుకుంటారు. బ్రిట్నీ స్పియర్స్ గొంతు మాత్రమే కాదు, ఆమె కూడా మంచి అందగత్తే. అభిమానులు ఆమె పాటలతో పాటు ఆమెను కూడా ఆరాధిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రిట్నీ స్పియర్స్ కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో హుషారుగా, అందంగా పాడే బ్రిట్నీ జీవితంలో చీకటి కోణం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమెను చూస్తే ఎవరైనా ఐశ్వర్యంతో […]