వివాహమైన రెండ్రోజులకే పెళ్లికూతురు బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో వరుడితో పాటు కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
పెళ్లిళ్లలో చిత్రవిచిత్రమైన ఘటనలో చోటుచేసుకుంటుంటాయి. ఈ మధ్యకాలంలో వరుడు వధువులు... తమ అల్లరి పనులతో పెళ్లిలో నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. ఇటీవలే ఓ వరుడు పెళ్లిపీటలపై నిద్రపోయిన సంగతి తెలిసింది. తాజాగా ఓ వరుడు ఏకంగా పెళ్లి మండపానికి రావడమే మర్చిపోయాడు.
ఏ వివాహంలో అయినా..పెళ్లి ఘడియలు మొదలు అయ్యే సమయానికి ఆనందంతో పాటు రకమైన గందర గోళ పరిస్థితులు, ఏదో తెలియని భావం అటు వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులనూ వెంటాడుతూ ఉంటుంది. తాళి కట్టే సమయంలో పెళ్లి కుమార్తె ఆనందంతో ఏడ్చిన సందర్భాలున్నాయి. కానీ ఈ పెళ్లి వేదికపై ఏం జరిగిందంటే..?
నేటికాలంలో చాలా మంది యువకులు వివిధ కారణాలతో పెళ్లికాక బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. మరికొందరు అయితే శతవిధాల ప్రయత్నించి.. అతికష్టం మీద పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లి వయస్సు దాటిపోతుండటంతో చాలా మంది యువకులు ముందు వెనుకా ఆలోచించకుండా పెళ్లి చేసుకుని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొందరు యువతులు పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తికి 30 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లికాలేదు. చివరికి ఓ బ్రోకర్ కు డబ్బులు ఇచ్చి మరీ ఓ […]
పెళ్లి అనేది ఇద్దరు ఇష్ట పూర్వకంగా చేసుకునే ఓ మధురమైన వేడుక. అయితే కొందరు తమకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సినిమాల్లో హీరోహీరోయిన్లు నాటకాలు ఆడినట్లు ఆడుతుంటారు కొందరు యువత. తాజాగా జగిత్యాలలో ఓ ఎన్నారై పెళ్లి కొడుకు కూడా పెళ్లి ఆపేందుకు ఫుల్ డ్రామా క్రియేట్ చేసి అందరిని తెగ కంగారు పెట్టించాడు. చివరకి అతడు అసలు సంగతి బయటపెట్టడంతో పెళ్లి వేడుక ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ […]
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది గుర్తుండిపోయే వేడుక. అయితే ఈ పెళ్లిళ్లలో పాటించే సంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కొన్ని సంప్రదాయాలు ఎంతో పద్దతిగా కనిపిస్తుంటాయి. అయితే మరికొన్ని ప్రాంతంలో పెళ్లిళ్లలో పాటించే సంప్రదాయాలు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. పెళ్లి కొడుకు చెంబు, గొడుకు పట్టుకుని పారిపోతే బలవంతంగా ఎత్తుకుని రావడం, పెళ్లి కూతురిని చెంప దెబ్బ కొట్టడం వంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా పెళ్లిళ్లలో జరిగే అనేక సందడి సన్నివేశాలు ప్రతిరోజు […]
పెళ్లి అనేది రెండు కుటుంబాల మధ్య జరిగే ఓ పండుగ. ఇలాంటి వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతో పాటు వధువరుల స్నేహితులు హాజరవుతారు. అయితే ఈ పెళ్లిల్లో బంధువులతో పాటు వధువరుల స్నేహితులు చేసే సందడి మాములుగా ఉండదు. అసలు వధువరుల స్నేహితులు ఉంటేనే పెళ్లికి సందడి. ఎంత కుటుంబ సభ్యులు ఉన్న కాని పెళ్లిపందిరి వద్ద స్నేహితులు ఉంటే ఆ హుషారే వేరు. నవ్వులు, జోకులు, సెటైర్లు.. ఇలా ఒకటేంది మస్తుంటాయి స్నేహితుల ముచ్చట్లు. అచ్చం […]
ఖైనీ, గుట్కా, పాన్, పాన్‌మసాలా మన దేశంలో అతిపెద్ద సమస్య, వీటి వాడకం నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణం. అంటూ థియేటర్లలో వచ్చే యాడ్ చూస్తూ ఆమె రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని నవ్వుతుంటారు. అందులో విషయాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోరు. దేశవ్యాప్తంగా ఎంతగా ప్రచారాలు చేసినా గుట్కా వాడకం పెరుగుతూనే ఉంది. అలా మంచిగా చెప్తే వినడు అనుకుందేమో ఓ వధువు.. పెళ్లి పీటలపైనే కాబోయే భర్త చెంప చెళ్లుమనిపించింది. అసలు విషయం ఏంటంటే […]
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు..మరి పెళ్లి ఏ విధంగా ఎక్కడ జరగాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడేమో !దేవుడు నిర్ణయం మాట అటుంచుదాం ..ఈ యువ ప్రేమ జంట మాత్రం వానొచ్చినా ,వరదొచ్చినా ఆగే సమస్యేలేదంటూ అనుకున్న రోజునే పెళ్లి చేసుకున్నారు ..ఈ పెళ్లి అందరిలా కాకుండా భిన్నంగా జరిగింది ..ఒక తీపిగుర్తుగా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ఓ పక్క కరోనా..మరోపక్క ముంచెత్తిన వరద. పెళ్లి ఎలా చేసుకోవాలో తెలీక ప్రేమ జంట ఆందోళ. కానీ బాగా డబ్బులుండీ, చక్కటి […]