పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన వేడుక. అందుకే యువత.. తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అలా యువత.. తమ అభిరుచికి తగిన వారిని ఎంచుకుని వివాహ వేడుకను ఘనంగా చేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు ఆగి పోతున్నాయి. కొద్ది క్షణాల్లో ఒకటి కాబోయే జంటలు కూడా చిన్న చిన్న గొడవలతో విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు వధువులు అబ్బాయికి బట్టతలని, […]
అనకాపల్లి సమీపంలోని రావికమతంలో పెళ్లి ఇష్టం లేదని పుష్ప అనే యువతి కాబోయే భర్త గొంతు కోసిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి పుష్ప.. తన కళ్లకు గంతలు కట్టి కత్తితో గొంతు కోసినట్లు బాధితుడు ఆరోపించాడు. అయితే ఈ కేసులో పుష్పతల్లి ట్విస్ట్ ఇచ్చింది. ఈ హత్యాయత్నంలో తమ పాపకు ఏ పాపం తెలియదంటూ, అతను చెప్పింది అబద్ధమని ఆ పుష్ప తల్లి తెలిపింది. ఆ యువతి తల్లి […]
స్పెషల్ డెస్క్- ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకల్లో భలే సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి అంటేనే సరదా, సందడి అనుకోండి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టీవ్ గా ఉండటంతో, వివాహ వేడుకల్లో ఏంజరిగినా వెంటనే అందరికి చేరుపోతోంది. ప్రధానంగా వివాహ వేడుకలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం, వధూ వరులను ఫ్రెండ్స్ ఆటపట్టించడం వంటి సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సన్నివేశాలను చూసేందుకు నెటిజన్లు చాలా బాగా […]