స్పెషల్ డెస్క్- కరోనా ప్రపంచాన్ని గడ గడ వణికిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తూ.. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఏమాత్రం లక్షణాలు కనిపోయించినా వెంటనే పరీక్ష చేసుకోవాల్సి వస్తోంది. లేదంటే మనకు కరోనా వచ్చిందా అన్న అనుమానం పట్టి పీడిస్తుంది. ఇక కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే అదో తతంగం. టెస్ట్ కోసం స్వాబ్ షాంపుల్ ఇవ్వాలి, రిజల్ట్ కోసం కనీసం 12 గంటలు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనకు కరోనా పాజిటివ్ వస్తుందా.. లేక నెగెటివ్ వస్తుందా […]