Breast Cancer Symptoms in Telugu: ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్రెస్ట్ క్యాన్సర్. వయసుతో సంబంధం లేకుండా.. చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే మరి ఈ మహమ్మారిని ముందుగా గుర్తించలేమా.. నివారించలేమా అనే దాని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..
మహిళలు అనేక రంగాల్లో దూసుకెళుతున్నారు. వాళ్లు ఎంచుకున్నఏ రంగంలోలైనా తమదంటూ ముద్ర వేస్తున్నారు. అవమానాలు, అవహేళనలు తట్టుకుని విజయం సాధిస్తున్నారు. ఎంత ముందుకు వెళుతున్నా, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. వెకిలి చేష్టలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని మరింత మానసిక వేదనకు గురి చేస్తున్నారు. మామూలు రంగంతో పోలిస్తే గ్లామర్ రంగంలో ఈ వెకిలి పాళ్లు మరింత ఎక్కువ. హీరో,హీరోయిన్లు గ్లామర్ గా కనిపిస్తే ఒక రకమైన కామెంట్స్, కనిపించకపోయినా మరో రకమైన కామెంట్లతో […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు క్యాన్సర్ బారిన పడి కన్నుమూయగా.. ట్రీట్ మెంట్ తో జయించిన వారు ఉన్నారు. కొంతమంది నటీమణులు క్యాన్సర్ భారిన పడి ట్రీట్ మెంట్ సమయంలో తాము ఎంత బాధ అనుభవించామో తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నటి హంస నందిని తాజాగా క్యాన్సర్ జయించి […]
భర్త అంటే భరించేవాడు అని పెద్దలు అంటారు. నిజమే కన్నవాళ్లని, తోబుట్టువులను వదులుకుని.. నీ మీద నమ్మకంతో.. నీ వెంట ఏడడుగులు నడిచిన భార్య బాధ్యత భర్తదే. ఆమె సంతోషంలో పాలు పంచుకోవాలి.. బాధలో ఓదార్చాలి.. మొత్తంగా చెప్పాలంటే.. కన్న వారు పంచిన ప్రేమను మరిపించాలి. కానీ మన సమాజంలో భార్య అంటే.. కట్నంతో పాటు వచ్చే ఓ పనిమనిషి అనే భావన చాలా మందికి అలానే ఉంది. మెట్టినింట్లో అడుగుపెట్టింది అంటే.. ఇక అదే తన […]