హారర్ కాన్సెప్ట్ తో తీసిన 'విరూపాక్ష'.. ఈ ఏడాది టాలీవుడ్ లో హిట్ అందుకున్న మరో సినిమాగా నిలిచింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
టాలీవుడ్ అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ చాలాకాలం తర్వాత సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ పోటీకి రెడీ అయిపోయారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి(జనవరి 12), చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య(జనవరి 13) సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో రిలీజ్ అవుతున్నాయి. అయితే.. చిరు, బాలయ్య సంక్రాంతి రేసులో పోటీపడటం కొత్తకాదు. ఇదివరకు చాలాసార్లు సంక్రాంతికి పోటీపడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఈసారి భారీ అంచనాల మధ్య సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాగా.. రెండు సినిమాలను ఫ్యాన్స్ […]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ఆచార్య’. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. ఆచార్య విడుదలైన మొదటిరోజు నుండే డివైడెడ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై భారీస్థాయిలో రిఫ్లెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఆచార్య మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ […]
ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తోంది. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ పై ప్రపంచవ్యాప్తంగా అభిమానులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మార్చి 25న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే.. తాజాగా ట్రిపుల్ ఆర్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమాకు దాదాపు 490 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ […]