మెగా హీరో అనే ట్యాగ్‌తో అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చినా.. ఆ ప్రభావం కాస్తయినా కనపడలేదు. తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షుకులను అలరించాడు. ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. ఐకాన్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ లో కూడా బన్నీకి మంచి మార్కెట్ ఉంది. పుష్ప మానియాతో.. ఆ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్రాండ్ విలువను టాప్‌లో ఉంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా తప్పుకున్నా కూడా కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూలో మాత్రం అగ్రస్థానంలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఇండియన్ నంబర్ వన్ సెలబ్రెటీ విరాట్ కోహ్లీనే. దీంతో వరుసగా ఐదేళ్ల పాటు టాప్‌లో ఉన్నాడు కోహ్లీ. 2017 నుంచి గతేడాది వరకు అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ 185.7 మిలియన్ డాలర్లు. 2020తో పోల్చుకుంటే అతని బ్రాండ్ విలువ తగ్గింది. […]