చేతికి అంది వచ్చిన కొడుకు ఇక తమ బాధ్యతలు నిర్వర్తిస్తాడనే భరోసాతో ఆ తల్లిదండ్రులు ధైర్యంగా, ధీమాగా ఉన్నారు. కుటుంబ బాధ్యతలు కుమారుడికి అప్పగించి.. తాము విశ్రాంతి తీసుకోవాలని భావించారు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మద్యం మహమ్మారి వారి ఇంట ఆరని చిచ్చు పెట్టింది. ఆసరాగా నిలుస్తాడని భావించిన కుమారుడు.. బతికున్న శవంలా మారాడు. బిడ్డ ఎన్నటికి కోలుకోలేడు అని తెలిసిన ఆ తల్లిదండ్రులు శోకాన్ని దిగమింగుకుని తీసుకున్న నిర్ణయం మరో ఐదుగురి ఇంట […]
బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ బాధితుడు స్పృహలోనే గాయత్రీ మంత్ర జపం సర్జరీ నాలుగు గంటలు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిథం లాల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుడు స్పృహలో ఉంటూనే ఈ ఆపరేషన్ చేయించుకోవడం విశేషం. ఆపరేషన్ చేస్తున్నందసేపూ బాధితుడు గాయత్రీ మంత్ర జపం చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగి లాల్ రామ్ బ్రెయిన్ లోని కీలకమైన ప్రాంతంలో ట్యూమర్ ఏర్పడింది. దీంతో బాధితునికి ఆపరేషన్ చేసే సమయంలో చిన్నపాటి […]
క్రెడిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదేస్థాయిలో సమస్యలు కూడా ఉంటాయి. ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని మరే ఇతర బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేకపోవచ్చు. అయితే క్రెడిట్ కార్లును తెలివిగా ఉపయోగిస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ […]
భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నడ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సంచారి విజయ్ (37) బ్రెయిన్-డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. జూన్ 12న ఫ్రెండ్‌ను కలుసుకొని, బైక్‌పై ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో యాక్సిడెంట్‌కు గురయ్యాడు విజయ్. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే బెంగళూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. రిపోర్టుల ప్రకారం ఆయన మెదడులోని కుడిభాగానికీ, తొడ ప్రాంతంలోనూ తీవ్ర గాయాలయ్యాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో […]