చిత్రసీమలో హాస్యబ్రహ్మగా పేరొందిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం. దాదాపు ముప్పై ఐదేళ్లకు పైగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూ.. పన్నెండు వందలకు పైగా సినిమాలలో నటించి.. గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. కెరీర్ లో ఎన్నో వందల వెరైటీ క్యారెక్టర్స్ పోషించిన బ్రహ్మానందం.. తెలుగు మనిషి కావడం తెలుగువారంతా ఎంతో గర్వించదగిన విషయం. తాజాగా రంగమార్తాండ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ బ్రహ్మానందం క్యారెక్టర్ చూసి ఎమోషనల్ అవుతున్నారు
గులాబీ సినిమాతో మొదలైనా కోయిల స్వరం సీతారామం వరకు కొనసాగింది. ఇంకా వినిపిస్తూనే ఉంది. సింగర్ సునీత ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. తన సాంగ్స్ తో మెస్మరైజ్ చేస్తుంటారు. ఎన్నో పాటలు పాడి.. మెప్పించారు. అయితే ఇప్పుడు ఆమె మనసు గుబులుగా ఉందంటోన్నారు.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం చాలాఏళ్ల తర్వాత నటించిన 'పంచతంత్రం' సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఎవరూ కనీసం ఊహించని ఓటీటీలో విడుదల కానుంది. డేట్ కూడా ఫిక్స్ చేశారు.
సీరియల్ లోకి సినీ తారలు వస్తున్నారంటే.. ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా! హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇటీవల ఓ పాపులర్ సీరియల్ షూటింగ్ లో సందడి చేసిన ట్రెండ్ అవుతోంది.
బ్రహ్మానందం, అలీ.. టాలీవుడ్ స్థాయిని పెంచిన కమెడియన్స్. వందల సినిమాలతో వేలసార్లు నవ్వించారు, నవ్విస్తూనే ఉన్నారు. అలాంటి ఈ ఇద్దరూ ఇప్పుడు అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ అదేంటి?
తెలుగు చిత్రసీమలో హాస్యబ్రహ్మగా ప్రసిద్ధి చెందిన లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం. దాదాపు ముప్పై ఐదేళ్లకు పైగా ఇండస్ట్రీలో హాస్యనటుడిగా రాణిస్తూ.. వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఘనత ఆయనది. ఈరోజు తన 67వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులతో పాటు అసంఖ్యాకమైన అభిమానులు ఆయనకు జన్మదిన అభినందనలు తెలుపుతున్నారు. 37 ఏళ్ళ క్రితం.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘చంటబ్బాయ్’ సినిమాతో నటుడిగా కెరీర్ ఆరంభించిన బ్రహ్మానందం.. […]
నవ్వు నాలుగు రకాలుగా చేటు అంటారు కొందరు.. మరికొందరు నవ్వుతూ బతకాలిరా అంటారు. ఇక కష్టాల్లో ఉన్న వారికి చిరునవ్వుకు మించిన మెడిసిన్ ఇంకోటి లేదంటారు ఇంకోందరు. ఎవ్వరు ఏం చేప్పినా గానీ.. ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఓ చిన్న కామెడీ బిట్ చూస్తే చాలు.. వెంటనే కడుపుబ్బా నవ్వి మన బాధలు అన్ని మర్చిపోతాం. ఇక టాలీవుడ్ లో కామెడీ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ముఖచిత్రం హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం’. కొన్ని దశబ్దాలుగా […]
సినిమా అంటే.. మూడు పాటలు, ఆరు ఫైట్లు, రెండు జోకులు.. అనుకుంటారు కొందరు. కానీ సినిమాకు అర్థం ఇదికాదు. సినిమా అంటే సమకాలీన సమాజానికి ప్రతిబింబం.. ఓ దర్శకుడి ఆలోచనలకు ప్రతిరూపం.. భవిష్యత్ ఆచరణలకు ఆదర్శం. గ్రహించాలే గానీ ఒక్కో సినిమాలో ఒక్కో.. మంచితనం ఉంటుంది. ఇక వెండితెరపై వెలుగుతున్న అందరి కథానాయకుల జీవితాలు వెండివెలుగులు నింపుకున్న జీవితాలు కావు. అలాంటి కథానాయకులు తెరపైకి రాకముందు రంగస్థలంపై పడ్డ కష్టాలను ‘రంగమార్తాండ’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు […]
సాధారణంగా చిత్ర పరిశ్రమలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఓ సినిమా వెండితెరపై ప్రదర్శించడానికి మేకర్స్ ఎంత కష్టపడతారో మనందరికి తెలిసిందే. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్ది చిత్ర బృందం వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. తాజాగా “చెడ్డీ గ్యాంగ్ తమాషా” సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీపై […]
కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన వాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. రెగ్యులర్ గా మూవీస్ లో చూసే నటీనటుల్ని అయితే కొన్నిసార్లు గుర్తుపట్టడమే కష్టమవుతుంది. సడన్ గా ఓ డిఫరెంట్ లుక్ లో వాళ్లని చూసి షాక్ అవుతాం. ఇంకా చెప్పాలంటే సైలెంట్ అయిపోతాం. ఇప్పుడు కూడా ప్రముఖ హాస్యనటి షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇక ఆమెని చూసిన తెలుగు ప్రేక్షకులు.. గుర్తుపట్టడానికే చాలా టైం తీసుకుంటున్నారు. మరి మీరైనా సరే ఆమె ఎవరో గుర్తుపట్టారా? […]