ఆంధ్రప్రదేశ్ పర్యటాకట శాక మంత్రి ఆర్కే రోజా.. మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోజా వ్యాఖ్యలపై జనసేన, మెగా అభిమానులే కాక.. పలువురు సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. హైపర్ ఆది రోజా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాడు. ఇక ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం రోజా మీడియాతో మాట్లాడుతూ రోజా.. మరోసారి మెగా ఫ్యామిలీపై ఆరోపణలు చేశారు. హైపర్ ఆది కామెంట్స్‌పై ఆమె స్పందిస్తూ.. […]
భారత క్రికెటర్లలో ఉ్తతరాది వాళ్లే ఎక్కువ. సౌత్ కి చెందిన వాళ్లకు వచ్చే ఛాన్సులు చాలా తక్కువని అంటుంటారు. ఇదంతా పక్కనబెడితే టీమిండియా తరఫున ఆడిన పలువురు దక్షిణాది క్రికెటర్లు చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. జట్టులో తన మార్క్ క్రియేట్ చేసి వెళ్లిపోయారు. అలాంటి వారిలో వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర నుంచి పలువురు ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అద్భుతమైన బౌలర్లు, ఆల్ రౌండర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే వాళ్ల గురించి అప్పుడప్పుడు […]
Brahmaji: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘బ్రహ్మాజీ’. టాలీవుడ్‌లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటానికి వీలున్న అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. ఇక, బ్రహ్మాజీ 1986లో వచ్చిన ‘మన్నెంలో మొనగాడు’ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేశారు. ప్రముఖ వర్సంటైల్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వం వహించిన ‘గులాబి’ సినిమాలో ఓ కీ రోల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక, […]
కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ.. ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెర మీదనే కాక.. రియల్‌గా కూడా అంటే టీవీ షోలలో, కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాడు బ్రహ్మాజీ. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గానే ఉంటాడు. అంతేకాక ఆయా సంఘటనలు, విషయాలపై కూడా స్పందిస్తూ ఫన్నీ పోస్ట్‌లు పెడుతుంటాడు. బ్రహ్మాజీ ఇండస్ట్రీలోకి […]
తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ ‘ది వారియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ దర్శకులు లింగు స్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మాజీ మాట్లాడుతూ.. రన్ మూవీ […]
కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత దేశంలో ఇప్పుడిప్పుడే సినిమా రంగం పుంజుకుంటోంది. ఏపీలో మాత్రం సినిమా ఇంకా పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. టికెట్ రేట్ల విషయంలో ఇంకా చర్చలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడం. దానిపై థియేటర్స్ యజమానులు కొందరు కోర్టుకు వెళ్లడం. పిటీషన్ వేసిన వారికి మినహాయింపు ఇవ్వడం. తర్వాత ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో సౌకర్యాలపై దృష్టి పెట్టి దాడులు చేయడం. కొన్ని […]
సోను సూద్ కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించాలని నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ లో కోరారు. కరోనా టైంలో ఎంతో సాయం చేస్తున్నారు సోను సూద్. స్టార్ హీరోలే చెయ్యలేని పనిని సోను సూద్ ఆస్తులు అమ్మి చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడో పంజాబ్ లోని మారుమూల ప్రదేశంలో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు. కానీ ఆయనకు బాలీవుడ్ అవకాశాలు కంటే ముందే తమిళ, తెలుగు బాషలలోనే అవకాశాలు దక్కాయి. […]