అమ్మమ్మ కోసం సైకిల్ పై బాలుడు 130 కి.మీ. ప్రయాణం చేశాడు. అది కూడా రాత్రి సమయంలో. ఎలాంటి భయం లేకుండా అమ్మమ్మ ఇంటికి వెళ్లాలన్న దృఢ సంకల్పంతో దాదాపు 24 గంటలు సైకిల్ తొక్కుతూ చేరుకున్నాడు. అయితే మధ్యలో అనుకోని ఘటనతో..
ఇటీవల దేశ వ్యాప్తంగా వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. పదుల సంఖ్యల్లో వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ చిన్నారి ఘటన మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వీధికుక్కల దాడుల్లో చిన్నారులు గాయపడ్డారు.. చనిపోయారు.
నాలుగేళ్ళ వయసులో టీవీ చూడడం, ఆట, పాటలు తప్పితే వేరే లోకం తెలియదు పిల్లలకి. కానీ నాలుగేళ్ల వయసులో అరుదైన రికార్డుని సాధించాడో బాబు. ఆ సినిమాలో సుహాస్ చేయలేనటువంటి పనిని ఈ కుర్రాడు నాలుగేళ్ల వయసులో చాలా అవలీలగా చేసేశాడు. ఇంతకే ఆ పని ఏంటి? ఆ వివరాలు మీ కోసం.
ఈ మద్య కొంతమంది డబ్బు కోసం ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. సొంత, పరాయి అనే తేడా లేకుండా డబ్బుకోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. బంధాలు, బంధుత్వాలు మర్చిపోతున్నారు. సొంతవారినే మోసం చేస్తూ అవసరమైతే చంపడానికైనా సిద్దపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు ఒంటరిగా ఉంటున్న చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి. అంబర్ పేట్ ఘటనలో ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిని కుక్కలు కిరాతకంగా కొరికి చంపిన విషయం తెలిసిందే. ఈ తరహా కుక్కల దాడులు వరుసగా జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల బోరుబావిలో పడ్డ చిన్నారి అన్న వార్తలు వింటూనే ఉన్నాం. రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగి ఎంతో శ్రమించి చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. కొన్నిసార్లు దురదృష్టం వల్ల చనిపోయినవారు ఉన్నారు. మానవ తప్పిదాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్ లోని అంబర్ పేటలో జరిగిన వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన బాధాకర విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే.. మరోసారి బాలుడిపై వీధికుక్కల దాడి జరిగింది.
గత కొంత కాలంగా బోరు బావిలో పడి చిన్నారి కన్నుమూత.. ఇలాంటి వార్తలు దేశంలో ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం. చాలా మంది నీటి కోసం బోర్లు వేయడం.. అది ఫెయిల్ కాగానే దాన్ని పూడ్చకుండా వదిలివేయడంతో ఎంతో మంది చిన్నారు అందులో పడి చనిపోతున్నారు.. ఎక్కడో అతి కొద్ది మంది రెస్క్యూ టీమ్ వల్ల కాపాడబడుతున్నారు. ఓ 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు […]
పిల్లలు అంటే ఎటువంటి కల్మషం లేకుండా తోటి వారితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రం దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొందరు ముఠాలు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మరీ దొంగతనాలు చేయిస్తున్నారు. దీంతో పోలీసులకు కూడా చిక్కకుండా మైనర్ పిల్లలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ 8 ఏళ్ల బాలుడు 30 సెకన్లలో రూ.35 లక్షలు దొంగతనం చేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని […]
ఇటీవల కాలంలో కుక్కలు దాడి చేసి పిల్లలను హతమార్చిన ఘటనలను ఎన్నో చూశాం. ఆ మద్య ఒక బాలుడిపై సుమారు 12 కుక్కలు దాడి చేస్తుండగా తన కొడుకును కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన తల్లి పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరచగా.. స్థానికులు తల్లీ కొడుకును ఆసపత్రికి తరలించారు. ఇలా ఎక్కడో అక్కడ చిన్నా, పెద్దలపై కుక్కలు దాడులకు పాల్పపడుతూనే ఉన్నాయి. మహరాష్ట్రలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. వివరాల్లోకి వెళితే.. […]