తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డానియల్ మిస్సింగ్ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పిల్లాడ్ని అమ్మేప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు ముఠా గుట్టు రట్టు చేసినట్లుగా సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పోలీసులు అక్కడితో ఆగకుండా అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు. ఈ కిడ్నాప్ రాకెట్ మొత్తం వ్యవహారం వెలికితీసేందుకు లోతుగా విచారణ చేపట్టారు. డానియెలేనా.. గతంలోనూ ఈ తరహా కిడ్నాప్‌లు, అమ్మకాలు జరిగాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. రెండేళ్ల […]
నెల్లూరు రూరల్- ఓ బాలుడు అడవిలో తప్పిపోయాడు. ఆ పిల్లాడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులు కన్న కొడుకు తప్పిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలోని అరుంధతి వాడకు చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మీ దంపతులకు ఇద్దరు పిల్లు. బుజ్జయ్య గొర్రెలు కాస్తుండగా, వరలక్ష్మీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. జూలై 1న బుజ్జయ్య గొర్రెలను మేపడం కోసం సమీపంలోని […]