నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. వరుసగా రెండో సారి బాక్సింగ్‌లో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆమె సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రపంచ ప్రఖ్యాత మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ హఠాత్తుగా వీల్ చైర్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 56 ఏళ్ల టైసన్ అమెరికాలోని మియామి ఎయిర్‌పోర్టులో ఇలా వీల్ చైర్‌లో ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు ఆయన చేతితో వాకింగ్ స్టిక్ కూడా పట్టుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను […]
పుట్టింది సంప్రదాయ కుటుంబం.. మొత్తం నలుగురు ఆడప్లిలలే. మూడో సంతానంగా జన్మించిన ఆమెకు తండ్రి మాదిరే క్రీడల మీద ఆసక్తి కలిగింది. తొలుత పరుగుపందెంలో రాణించింది. కానీ కోచ్ సలహా మేరకు బాక్సింగ్‌ను ఎంచుకుంది. అది చూసి బంధువులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు. ‘‘హవ్వా.. ఆడపిల్లవు.. ఇలా మగ పిల్లలు ఆడే ఆటలా.. బాక్సింగ్‌లో రాణించాలంటే ఎంత బలం కావాలి.. ఎన్ని దెబ్బలు తట్టుకోవాలి.. ముఖం మీద దెబ్బలు తగిలితే ఇంకేమైనా ఉందా.. అసలు […]
భారత బాక్సింగ్ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. సెమీస్ లో తిరుగులేని ఆధిపత్యంతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఏకపక్ష విజయం సాధించిన ఆమె.. ఫైనల్ లో మరోసారి సత్తా చాటి.. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. నిజామాబాద్ కు చెందిన 25 ఏళ్ల ‘నిఖత్ జరీన్’ చూపిన […]
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన RRR చిత్రం అదే రేంజ్ విజయాన్ని అందుకుంది. బాహుబలి రికార్డులను తిరగరాస్తుంది అంటున్నారు. అసలు ఇద్దరు స్టార్ హీరోలను తీసుకుని.. ఇద్దరికి సమ ప్రాధాన్యం ఇచ్చి.. వారి మధ్య ఎలాంటి విబేధాలు తలెత్తకుండా.. సినిమాను కంప్లీట్ చేయడం అంటే దర్శకుడికి కత్తి మీద సామే. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి విజయం సాధించారనే చెప్పవచ్చు. ఇరువురు స్టార్ హీరోలకు సమ ప్రాధాన్యం ఇస్తూ.. వారి నుంచి తనకు కావాల్సిన ఔట్‌పుట్ రాబట్టుకున్నారు. ఇక […]
ఇండియా బాక్సర్ పూజా రాణి విజయం సాధించింది. అదీ మామూలుగా కాదు. 75 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి పూజా రాణి పసిడి పతాకాన్ని అందుకుంది. ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ మావ్లోనోవాపై 5-0తేడాతో పూజారాణి విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. 2019 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సైతం పూజారాణి 81 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ఆరో గోల్డ్ వేటలో లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఫెయిలైన చోట పూజా […]