షారుక్ ఖాన్ బాలీవుడ్ బాద్‌షా అని మరోసారి రుజువు చేసుకున్నాడు. షారుక్ నుంచి నాలుగేళ్ల తర్వాత వచ్చిన పఠాన్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పఠాన్ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రోజుకో రికార్డు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నారు. నిజానికి పఠాన్ మూవీ ఒక్క షారుక్ ఖాన్ లో మాత్రమే ఆశలు పెంచలేదు.. యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశలు చిగురింపజేసింది. బాలీవుడ్ నుంచి కొన్నేళ్లుగా సరైన హిట్టు రాలేదు. ఇప్పుడు ఆ […]
ఎట్టకేలకు 2022 సినిమాల సందడి ముగిసిపోయింది. రానున్న 2023 సంవత్సరంలో నూతన ఉత్సాహంతో కొత్త సినిమాలను ఆదరించేందుకు ప్రేక్షకులు కూడా రెడీ అయిపోయారు. 2022.. ఎన్నో సినిమాలు.. ఎన్నో అనుభూతులు.. ఊహించని జయాపజయాలు.. అందులో కొన్ని హృదయాల్ని హత్తుకున్న స్మృతులు.. తరువాయి భాగమంటూ సీక్వెల్స్.. కొత్త కథలు.. కొంగొత్తయిన కాన్సెప్టులు.. కొత్త క్యారెక్టర్స్.. ప్రేక్షకులను మురిపించి మరిపించిన చిన్న సినిమాలు.. బాక్సాఫీస్ లెక్కలు మార్చిన పెద్ద సినిమాలు.. అనుకోని ప్లాపులు.. ఆశానిరాశల మధ్య ఇండియన్ సినిమా స్థాయిని […]
ఎక్కడచూసినా ‘అవతార్ 2’ మేనియా నడుస్తోంది. టాక్ ఏంటనేది పక్కనబెడితే.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్ పీరియెన్స్ చేయాలని ఫిక్సవుతున్నారు. ఇందులో సైలెంట్ గా థియేటర్లకు వెళ్లి సినిమా చూసేస్తున్నారు. అందులో భాగంగానే కలెక్షన్స్ కూడా వేలకోట్లు వసూలు క్రాస్ అవుతున్నాయి. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా వసూళ్లు.. సినీ ప్రేక్షకుల మతిపోగుడుతున్నాయి. ఎంత వసూలు చేసిందనేది […]
ఇండియన్ బాక్సాఫీస్ పై సౌత్ నుండి సినిమాను మించి మరో సినిమా దండయాత్రను కొనసాగిస్తున్నాయి. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి RRR మూవీతో క్రియేట్ చేసిన రికార్డులను మరవకముందే.. ఇప్పుడు కేజీఎఫ్-2 మూవీతో దర్శకుడు ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్-2 బాక్సాఫీస్ దండయాత్ర చూసి ఇండియాకి మరో రాజమౌళి దొరికాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్ లో రాకీభాయ్ గా రాకింగ్ స్టార్ యష్ నటించగా, శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటించింది. […]
ఒకప్పుడు సినిమాని అంతా వినోదంగానే చూసేవారు. కానీ.., తరువాత అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి. ఫ్యాన్ వార్ స్టార్ట్ అయ్యింది. మా హీరో సినిమా ఇన్ని సెంటర్స్ లో ఇన్ని రోజులు ఆడింది అంటూ.. రికార్డ్స్ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. చాలా కాలం వరకు ఈ ట్రెండ్ నడిచింది. అయితే.. ఇండస్ట్రీ లాంగ్ రన్ పై కాకుండా, ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసుకున్నాక.. రికార్డ్స్ ట్రెండ్ కూడా మారింది. ఇప్పుడు రికార్డ్స్అన్నీ వసూళ్ల చుట్టే తిరుగుతున్నాయి. మొదటి […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్-2’ హవా నడుస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే 300 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ మాఫియా సినిమా.. బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో ఉరకలెత్తిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా కలెక్షన్స్ – నెంబర్స్ – రికార్డులు […]
RRR.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. సినీ చరిత్రలో ఆర్ఆర్ఆర్ ఒక కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్ దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్ని భాషలలో ట్రిపుల్ ఆర్ సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం థియేట్రికల్ రిలీజైన మూడు రోజుల్లోనే అరుదైన ఫీట్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా ఐదువందల […]
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం.. విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన తారలుగా.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన RRR.. భారీ బడ్జెట్ తో […]
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ. బాయ్స్ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయిన ఈ హీరో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించాడు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టీవ్ గా ఉంటాడు సిద్దార్థ. అంతే కాదు పలు విషయాల్లో తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఇండియా సినిమా వసూళ్లపై నటుడు సిద్ధార్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘సినీ ప్రొడ్యూసర్లు కొన్నాళ్లుగా […]