సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి పండుగని ఇళ్లలో ఎంత ఘనంగా జరుపుకుంటారో.. అంతకుమించిన జాతరని థియేటర్స్ లో జరుపుతుంటారు ప్రేక్షకులు. సంక్రాంతి అంటే.. చుట్టాలు, గాలిపటాలు, కోళ్ల పందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు మాత్రమే కాదు.. సినిమాలు కూడా పండగలో భాగమే. అందుకే సంక్రాంతిని ఇళ్లలో ఎంత గ్రాండ్ గా జరుపుకున్నా.. పనులన్నీ ముగిశాక ఫ్యామిలీస్ తో పాటు వెళ్లి థియేటర్స్ లో […]