సచిన్ కొడుక్కి ఏ మ్యాచ్ లోనూ సరిగా బౌలింగ్ ఇవ్వట్లేదు. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకి ఆ భయం పట్టుకోవడం వల్లే ఇలా చేస్తున్నాడని తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
క్రికెట్లో అప్పుడప్పుడూ గమ్మతైన ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటనే ఇది. ఒక స్టార్ పేస్ బౌలర్ వేసిన పవర్ఫుల్ డెలివరీ దెబ్బకు బ్యాట్స్‌మన్ చేతిలోని బ్యాట్ విరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక నాలుగో టెస్ట్ అయిదో రోజులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సంఘటనలు చూసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ట్వీట్ చేశాడు.
క్రికెట్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న క్రీడ. సాకర్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న ఆట ఏదైనా ఉంది అంటే.. అది క్రికెట్ అనే చెప్పాలి. మరి అంతటి గొప్ప క్రీడలో రాణించాలి అంటే ఎంత కష్ట పడాలి. అదీకాక దేశం తరపున ఆడటం ఓ గౌరవం కూడా. మరి ఇంతటి గొప్ప గౌరవాన్ని పోగొట్టుకోవాలని ఏ ఆటగాడు కూడా అనుకోడు. కానీ తాజాగా టీమిండియాలోని ఓ ఆటగాడు మాత్రం తాను చేస్తున్న తప్పు […]
“ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలి” ఇది టీమిండియా కు తెలిసొచ్చింది అనుకుంటా. అందుకే రాబోయే సిరీస్ లకు కఠిన శిక్షణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అందులో భాగంగానే టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలు చేస్తున్నట్లు భాహటంగానే చెప్పాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ లల్లో ఆరు లేదా ఏడుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. […]
‘ఎంతటి బలమైన రాజు అయినా బలహీనమైన సైనికులతో యుద్దం గెలవలేడు‘. ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మది ఇదే పరిస్థితి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీనంతటికీ కారణం.. కేకేఆర్ బ్యాట్స్‌మన్ పాట్ కమిన్స్. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న కమిన్స్ ఎంట్రీతోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోసిన కమిన్స్ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, […]