సాధారణంగా ఒక నెల జీతాన్ని బోనస్ గా ప్రకటిస్తేనే ఉద్యోగులు ఎంతో సంతోష పడిపోతారు. అలాంటిది ఒక కంపెనీ వారి ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల జీతాన్ని బోనస్ గా ప్రకటించింది. మొదట 50 నెలల జీతాన్ని ప్రకటించగా.. తర్వాత మిడ్ ఇయర్ బోనస్ గా మరో 11 నెలల జీతాన్ని ప్రకటించింది.
ఒక పక్క దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేక వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఓ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ ఆర్థిక మాంద్యానికి ఎదురెళ్లి మరీ నిలబడింది. అక్కడితో ఆగిందా, అబ్బే మాకు లాభాలు వచ్చాయి కాబట్టి మా ఉద్యోగులకు బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఏవండీ.. ఇప్పుడు బోనస్ అంటే ఏ కంపెనీ అయినా ఎంత ఇస్తుంది? ఒక 5 వేలు, పోనీ 10 వేలు, గరిష్టంగా లక్ష అనుకోండి. కానీ ఇప్పుడు […]
సాధారణంగా మన దగ్గర ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు.. దసరా, దీపావళి సందర్భంగా బోనస్ ప్రకటిస్తాయి. అది కూడా నెలా లేదంటే.. 2,3 నెలల జీతాలు బోనస్‌గా ఇస్తాయి. భారీ ఎత్తున లాభాలు వస్తే.. ఓ ఆరు నెలల జీతాలు బోనస్‌గా ప్రకటిస్తాయి. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు వినబోయే కంపెనీ కాస్త స్పెషల్. ఎందుకంటే.. నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా కొన్ని సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ప్రకటించింది. దాంతో ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి […]
ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా పయనిస్తుందని.. రాబోయో రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంద్యం సాకుగా చూపుతూ.. ఇప్పటికే పలు కంపెనీలు వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇలా ఉద్యోగులను తొలగించుకుంటున్న కంపెనీల జాబితాలో.. టాప్ ఎంఎన్‌సీలు కూడా ఉండటం గమనార్హం. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా చిన్నా.. పెద్ద కంపెనీలు.. ఉద్యోగులను తొలగించే ప్రయత్నంలో ఉండగా.. ఓ కంపెనీకి చెందిన బాస్ మాత్రం.. తన ఉద్యోగులకి క్రిస్మస్ సందర్భంగా […]
ఏ ప్రభుత్వం అయినా లేదా సంస్థ అయినా అభివృద్ధిలోకి రావాలి అంటే అందులో ఉద్యోగులది కీలక పాత్ర. వారు సంస్థను తమ సొంతం అనుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతోంది. ఇక కంపెనీ కూడా తన ఉద్యోగుల కష్టనష్టాలను కూడా చూసుకుంటేనే సంస్థపై వారికి నమ్మకం పెరిగి తమ శక్తి సామర్థ్యాల మేరకు పని చేసి కంపెనీ లాభాలకు దోహద పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఓ యజమాని తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు భారీ […]
సాధారణంగా ప్రతి ఉద్యోగికి తమ కంపెనీలు బోనస్ లు ప్రకటిస్తుంటాయి. అయితే సంస్థను బట్టి బోనస్ లు ఉంటాయి. మనం ఏ ఉద్యోగినైనా ..నీ బోనస్ ఎంతా? అని అడిగితే అందరూ చెప్పే సమాధానం.. ఓ వెయ్యి, లేదా రూ. 1500.. మహా అయితే రూ. 2500 అని చెబుతారు. అయితే ఓ లేడీ బాస్ మాత్రం బోనస్‌గా తన ఉద్యోగులకు ఏం ఇచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఆ బాస్ తన కంపెనీ […]
సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల ప్రతిభ, వారి పని తీరు ఆధారంగా జీతాలు పెంచడం, బోనస్‌లు ఇవ్వడం చేస్తుంటాయి. ఇక సెలవుల విషయంలో ప్రతి కంపెనీకి ఓ పాలసీ ఉంటుంది. దాని ప్రకారమే సెలవులు మంజూరు చేస్తుంది. క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ పేరిట కంపెనీల్లో రకరకాల లీవ్స్ ఉంటాయి. అయితే ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు అధిక మొత్తంలో సెలవులు ఇవ్వదు. ఏదో తీవ్ర అనారోగ్య సమస్య ఉంటే తప్ప.. నెలల పాటు సెలవులు మంజూరు చేయదు. […]
లాటరీ తగలాలంటే రాసిపెట్టి ఉండాలి. ఎంతో లక్ ఉంటేనే లాటరీని గెలుచుకోలేరు. అయితే, కొంతమందికి అదృష్టం పలకరించే లోపే దురదృష్టం వచ్చి హగ్ ఇస్తుంది. ఇదిగో ఈ మహిళ పరిస్థితి ఇలాగే ఉంది. పరధ్యానమో మతిమరుపో తెలియదుగానీ ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల వేలు కాదు ., లక్షలు కాదు ఏకంగా రూ.190 కోట్లను పోగొట్టుకొనే పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏమైందంటే దేవుడు నిజంగానే కొన్నిసార్లు మనకు పరీక్ష పెడతాడేమో. బంగారం మూటను మన కళ్ల […]