సాధారణంగా మానవ శరీరం ఎముకలు, కండరాలతో నిర్మితమై ఉంటుంది. వీటిలో ఏది లేకపోయినా జీవితం సవ్యంగా ఉండదు. ఇక మన శరీరంలో నాలుక, గుండె వంటి భాగాలు కండర నిర్మితాలు. మనిషి ఎదుగుతున్న కొద్ది ఈ కండరాలన్ని.. ఎముకలుగా మారితే.. ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది కదా. ఇలాంటి అరుదైన వ్యాదితో బాధపడుతున్న వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సదరు వ్యక్తి శరీరంలో కండరాలు క్రమేపీ ఎముకలుగా మారుతున్నాయి. ఫలితంగా అతడు నడవడం కాదు కనీసం […]
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో ‘త్రిశూల్’ పర్వతం భారతదేశంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. 5 వేల మీటర్ల ఎత్తులో ఉండే రూప్కుండ్ సరస్సులో మొదటిసారిగా 1956లో 500 అస్థిపంజరాలను గుర్తించారు. 2005 నుంచి సీసీఎంబీ సంస్థ తన పరిశోధనలు ప్రారంభించింది. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ లాల్జీసింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాత తుది నివేదిక బయటపెట్టారు. అయితే ఇటీవల లాల్జీ సింగ్ మరణించగా అతడి బృందం అంతర్జాతీయ […]