ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య విచిత్రమైన సమస్యలు వస్తున్నాయి. చిన్నపాటి గొడవలకు విడాకుల వరకు వెళ్తున్నారు. ఏమాత్రం సర్ధుకపోయే మనసత్వం చాలా మంది దంపతుల్లో కొరవడింది. దీంతో విడాకులు కావాలంటూ చాలా మంది భార్యాభర్తలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు చిత్ర విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. తన భార్యకు హైచ్ఐవీ ఉందని, ఆమెతో విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లు ఎక్కాడు. దీంతో అతడి పిటిషన్ స్వీకరించిన కోర్టు..ఇరువైపుల వాదనలు […]
భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు సాగించాలి. అయితే ఇటీవల కాలంలో దంపతుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. ఇలా దంపతులకు సంబంధించిన వివాదాల కేసులు కోర్టుల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కువ వరకట్నం వేధింపుల పేరుతో నమోదైన కేసులే అధికం. ఇలాంటి కేసులో కోర్టులు అనేక సంచలన తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇటీవలే ఆధారాల్లేకుండా భర్తను తాగుబోతు, తిరుగుబోతు అన్నడం క్రూరత్వం కిందకి వస్తుందని […]
మన దేశంలోని కోర్టులు అనేక తీర్పులు ఇస్తుంటాయి. కొన్ని తీర్పులు అయితే ఎవరు ఊహించన విధంగా వెలువడుతుంటాయి. ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు మొదలుకొని క్రింది స్థాయి కోర్టుల వరకు అన్ని అనేేక సంచలన తీర్పులు ఇచ్చాయి. తాజాగా బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భర్తను తిరుగుబోతు, తాగుబోతు అంటూ భార్య ఆరోపించడం క్రూరత్వమే అవుతుందని బాంబే కోర్టు పేర్కొంది. ఓ భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేస్తూ గతంలో క్రింది […]
మన దేశంలో జంతు ప్రేమికులు ఎక్కువే. కోడి, మేక, చేప వంటి వాటిని కోసుకు తినేసిన వాళ్ళని ఏమీ అనరు గానీ సినిమాల్లోనూ, సర్కస్ లోనూ వాటితో పని చేయిస్తే మాత్రం మేమున్నాం అంటూ జంతు ప్రేమికులు వెంటనే ఆట్ అంటూ ఖండించేస్తారు. వీళ్ళ వల్ల సర్కస్ అనే అందమైన కళకి పెద్ద దెబ్బ పడిందనే చెప్పుకోవాలి. ఇదలా ఉంచితే జంతు ప్రేమికులకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఇక నుంచి వీధి కుక్కలకి బహిరంగ ప్రదేశాల్లో […]
సాధారణంగా అందరూ పరువునష్టం దావా గురించి వినే ఉంటారు. మీ పరువుకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే.. వారిపై మీరు పరువునష్టం దావా వేయచ్చు. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సివిల్, రెండు క్రిమినల్ అని ఉంటుంది. దీనిలో మీరు కేసు నెగ్గితే డబ్బును పరిహారంగా పొందవచ్చు. అదే ఒకరి నిర్లక్ష్యం వల్ల ఎవరి ప్రాణమైనాపోతే ఏం చేయాలి? అలాంటి సమయంలోనూ కోర్టును ఆశ్రయించి.. కారణమైన వారి నుంచి పరిహారం కోరవచ్చు. కోర్టులో వారు కారణంగా […]
గత కొంత కాలంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ముంబయి నగరంలో సల్మాన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన పక్కింటి వ్యక్తి కేతన్ కక్కడ్‌పై కేసు వేశాడు. అతడి వీడియోలు తన మనోభావాలను దెబ్బతీశాయని సల్మాన్ పేర్కొంటు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఓ ఫామ్ హౌజ్ పన్వేల్లో ఉంది. గత కొంత […]
లైంగిక నేరాలకు సంబంధించి బాంబే హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. పెదాలపై ముద్దుపెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకడం.. భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్ కింద అసహజ లైంగిక నేరాలు కావనిపేర్కొంటూ ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభుదేశాయ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఓ 14 ఏళ్ల బాలుడికి నిందితుడు ముద్దు పెట్టడం, శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాగడం అనేది కేసులో ప్రధాన అభియోగం. ఈ […]
Bombay High Court : బాంబే హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఓ భర్త సంతోషంలో తేలియాడుతుంటే.. అతని భార్య మాత్రం విషాదంలో మునిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహారాష్ట్రకు చెందిన ఓ జంట 1992, ఏప్రిల్ 17న పెళ్లి చేసుకుంది. భర్త తనను వేధిస్తున్నాడంటూ 2015లో భార్య కోర్టుకు ఎక్కింది. వాదోపవాదాలు విన్న కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, ఆ భర్త మరోసారి కోర్టును ఆశ్రయించాడు. తను బతకటానికి […]
కరోనా కట్టడికి వ్యాక్సినే కీలక ఆయుధం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీకా రెండు డోసులు తీసుకుంటే.. కరోనా వచ్చినా మరణాలు ఎక్కువగా సంభవించవని ప్రచారం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ పై ఇప్పటికి చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఔరంగాబాద్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తన బిడ్డ […]
సాధారణంగా పాము అంటే ఎవరికైనా భయం.. పాము ఉందని తెలిస్తేనే చాలు అటు వైపు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇక నిత్యం న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది, ఫిర్యాదుదారులు, ప్రతివాదులతో బిజీబిజీగా ఉంటుంది. అలాంటి హైకోర్టు ఆవరణలో పాము కలకలం సృష్టించింది. ఈ సంఘటన బాంబే హైకోర్టు వెలుపల ఉన్న జడ్జి చాంబర్‌లో జరిగింది. ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో కూడా ఎక్కువ మంది జనం లేరు. న్యాయవాదులు కూడా పెద్దగా లేరు. కోవిడ్ కారణంగా కోర్టుకు […]