దేశ చిత్రపరిశ్రమలో ప్రస్తుతం తెలుగు చిత్రాల హవా కొనసాగుతోంది. బాహుబలి మొదలుకొని కబీర్ సింగ్, బాహుబలి 2, పుష్ప ఇలా వరుసగా తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ RRR విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న రిలీజ్ కానున్న RRR సినిమాకి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా RRR ప్రమోషన్స్ లో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పాల్గొనడంపై ప్రేక్షకులకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి, బాహుబలి […]
సెలబ్రిటీలు అనగానే తప్పకుండా తమ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటారు. అలా ఉండే క్రమంలో కొన్ని సందర్భాల్లో ఫన్నీ ఘటనలు కూడా జరుగుతుంటాయి. కానీ, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కు మాత్రం అన్ని సందర్భాల్లో అలాగే జరుగుతుంటుంది. అతని ఫాలోయింగ్ అలాంటింది. ఇన్ స్టాగ్రామ్ లో 23.6 మిలియన్ ఫాలోఫర్స్ ఉంటే ఆ మాత్రం ఉంటుందిలెండి. గతంలో ఓ అభిమాని నా కామెంట్ కు రిప్లై ఇస్తే.. నీకు రూ.10 లక్షలు ఇస్తానంటూ మెసేజ్ […]
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కే కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. థర్డ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంత ఆలస్యమవుతోంది. అన్ని కుదిరితే ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలుకానున్నట్లు సమాచారం. ఈ మూవీకి పాన్ ఇండియా టచ్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోను విలన్ గా దింపుతున్నట్లు సమాచారం. గతంలో మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ […]