ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ ఇవ్వాల్సిందిగా శివసేన సుప్రీం కోర్టును కోరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ఉదంతం దుమారంగా మారుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్సీబీ వర్సెస్ శివసేనగా మారింది. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు శివసేన నేత కిశోర్ తివారీ. ఈ-మెయిల్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఆర్యన్‌ఖాన్ ప్రాథమిక హక్కులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు తివారీ. ముంబైలో డ్రగ్స్ పార్టీ క్రూయిజ్ పట్టుబడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్ […]