దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో చనిపోతున్నారు. ఇటీవల విమాన, రైలు ప్రమాదాలు కూడా తరుచూ జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపం కారణంగా విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ప్రతిభను గుర్తించడంతో పాటు ప్రోత్సాహించడంలో కూడా ముందుంటారు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. అంతేకాక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. స్ఫూర్తిదాయక, ఆసక్తికర అంశాలను తన ట్విటర్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా మరో సారి మరో వినూత్న ఆవిష్కరణ గురించి ప్రపంచానికి తన ట్విటర్ ద్వారా తెలియజేశారు ఆనంద్ మహీంద్రా. చదవండి: అతన్ని చూసి రోబో కూడా అసూయపడుతుంది-అబ్బురపడిన ఆనంద్ మహీంద్రా కుమారుడి కోసం ఓ తండ్రి పనికి రాని వస్తువులతో చిన్నపాటి జీప్‌ను తయారు […]
ఫ్లాష్…ఫ్లాష్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఓపెన్ కాస్ట్ లో అనుకోని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన ఘటన జరిగింది. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ 2 గనిలో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు సింగరేణి ఉద్యోగస్తుల తో పాటు ఒక డ్రైవర్ మృతి చెందారు. మణుగూరు లోని పీకే ఓపెన్ కాస్ట్ బొలెరో మీదికి దూసుకొని వెళ్లడంతో బొలెరో లో ప్రయాణం చేస్తున్న ఇద్దరు సింగరేణి ఉద్యోగుల తో పాటు డ్రైవర్ […]