టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న ఆయన కొంత కాలంగా మంచానికే పరిమితం అయ్యారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వారం క్రితం అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉండటమే కాక.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు బొజ్జల ఎంతో ఆత్మీయుడు. ఈ క్రమంలో చంద్రబాబు స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన పార్థివదేహానికి […]
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కన్ను మూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలోను, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రిగా పనిచేశారు. రాజకీయ ప్రస్థానం: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు […]