ప్రపంచ అత్యంత ధనికుడిగా మాత్రమే కాకుండా.. ఎలన్ మస్క్ విమర్శలు, విపరీతమైన నిర్ణయాలు వంటి వాటితో కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఆయన ట్విట్టర్ ని కొన్న తర్వాత ఆ సంస్థ ఉద్యోగులు రోజుకో విమర్శ, ఆరోపణలతో ముందుకొస్తున్నారు.
సెలబ్రిటీలకు బాడీ గార్డ్స్ ఉండటం అనేది చాలా కామన్. వారు ఎక్కడికి వెళ్లినా వెన్నంటే ఉంటూ.. రక్షణ కల్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇండియాలో కనిపించిన సెక్యూరిటీలు.. ఒక్కోసారి ఫారెన్ లో అడుగు పెట్టగానే కనిపించరు. తాజాగా అమెరికా వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన ఓ స్పెషల్ బాడీ గార్డ్ మెరిశాడు. అతని హైట్, పర్సనాలిటీ చూస్తే..
స్టార్ హీరోకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తన బాడీగార్డుతో సహా కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. గతంలో జర్నలిస్టుపై సల్మాన్ దాడి చేశాడనే కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2019లో జర్నలిస్టుపై దాడి చేశాడనే కేసులో సల్మాన్ ఖాన్, అతని బాడీగార్డు నవాజ్ షేక్ లకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ ఘటనపై సల్మాన్- నవాజ్ లపై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే […]
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ ఒకటి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈనెల 9న ఈ జంట పెళ్లి జరగనుందని వినికిడి. వీరి వివాహానికి అంత సిద్దమవుతున్నట్లు సమాచారం. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లోని సిక్స్ సెన్స్ పోర్ట్ బర్వారా ఇందుకు వేదిక అయింది. కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కత్రినా, విక్కీ […]