ప్రస్తుతమున్న సోషల్ మీడియా యాప్‌లలో అత్యంత లోక ప్రియమైన, జనాదరణ కలిగిన వాటిలో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.3 బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు. వీరిలో దాదాపు 500 మిలియన్ల మంది యూజర్లు రోజూ ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతుంటారు. తమ అభిరుచులను, ఆట పాటలను, అభిప్రాయాలను.. ఫోటోలు, వీడియోల రూపంలో వ్యక్తపరుచుకోవడం దీని ప్రత్యేకత. అలా అని ఇన్‌స్టాగ్రామ్.. టైం పాస్, ఎంటర్టైన్మెంట్ హబ్ అనుకోకండి. ఆదాయం ఆర్జించి పెట్టే మంచి […]
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఏడాదిలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకురాబోతున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఓ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే.. వాట్సాప్ మూడో బ్లూటిక్ ఆప్షన్‌ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెగ ప్రచారం అవుతోంది. ఇప్పటికే వాట్సాప్ లో రెండు బ్లూటిక్ ఆప్షన్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో బ్లూటిక్ కూడా తీసుకురానుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ లో […]
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ప్రస్తుతం ఇండియాతో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విమర్శలకి కారణం అవుతుంది. మొన్నటి మొన్న ఫేస్ బుక్, ట్విట్టర్ భారత్ పెట్టిన కండీషన్స్ కి తలొగ్గకుండా తోక జాడించాలని చూశాయి. ఆ ప్రయత్నం సఫలం కాక.., ఎక్కడ తమ ప్లాట్ ఫామ్స్ భారత్ లో బంద్ అవుతాయేమో అన్న భయంతో ఇండియా పెట్టిన కండీషన్స్ కి తలొగ్గాయి. ఇక ఇప్పుడు టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మరోసారి ఇలాంటి తలతిక్క […]