బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ కన్ను మూశారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు ప్రభావిత రాజకీయ నాయకులను కోల్పోయిన బీజేపీ ఇప్పుడు మూడవ నాయకుడ్ని కోల్పోయింది.
సినిమాలకి, రాజకీయాలకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ సినిమా, రాజకీయం రెండూ నాణానికి చెరో వైపున ఉండే బొమ్మ, బొరుసు లాంటివి. రాజకీయ నాయకులు సినిమాలు చేస్తారు, సినిమాల్లో పెట్టుబడులు పెడతారు. అలానే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేస్తారు. సినిమా వాళ్ళ క్రేజ్ ని రాజకీయ నాయకులు తమ పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం వాడుకుంటారు కూడా. ఈ క్రమంలో తమ క్రేజ్ ని రాజకీయాల్లో స్వయంగా వాడుకుని నాయకులుగా ఎదగాలని ప్రతీ […]
టాలీవుడ్ కి చెందిన సినిమా హీరోలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అవుతుండడం చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ తో భేటీ అవ్వడం, ఆ తర్వాత నితిన్ తో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ హీరోలతో రాజకీయ భేటీ కాదని, వ్యక్తిగత భేటీ మాత్రమే అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా అమిత్ షా.. ప్రభాస్ తో భేటీ అవ్వనున్నారు. […]
ఇండియన్ సూపర్ స్టార్‌గా 7 పదుల వయసులోనూ మనల్ని ఉర్రూతలూగిస్తున్న రజనీకాంత్.. రాజకీయాల్లోకి రావాలని ఆయన, ఆయన ఫ్యాన్స్ కోరుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన వ్యక్తిత్వం. ప్రజలకు సేవ చేసుకోవాలన్న వెలితి ఆయనకి ఇప్పటికీ ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. కానీ ఎందుకో ఆయన వెనకడుగు వేస్తున్నారు. ఆ మధ్య ఒకసారి రాజకీయాల్లోకి వస్తున్నానని, త్వరలోనే పార్టీ పేరు, వివరాలు ప్రకటిస్తానని చెప్పి వెనక్కి తగ్గారు. దీంతో అభిమానుల ఆశల మీద […]
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే వ్యవహారంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. […]
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ మున్సిపల్ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించాలని తెలిపారు. ఇది కూడా చదవండి: దక్షిణాదిపై కన్నేసిన కేజ్రీవాల్.. త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర! ఈ ఎన్నికల్లో గనుక భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ఆప్ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని ఛాలెంజ్ విసిరారు. ఇక ఇటీవల ముగిసిన పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ […]
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 4-1 తేడాతో ప్రత్యర్థి పార్టీలపై విజయం సాధించింది. ఒక్క పంజాబ్ లో మాత్రం విజయం సాధించలేదు. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. సీఎంల ఎంపిక విషయంలో కొన్ని రాష్ట్రాల్లో కొలిక్కి వచ్చిన మరికొన్ని రాష్ట్రాల్లో ఇంక క్లారిటీ రాలేదు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒక్కటి. ఇక్కడ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ విజయం సాధించినప్పటికీ.. సీఎం పుష్కర్ సింగ్ ఓడిపోయారు. […]
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి నిరసన సెగ తగిలింది. అయితే సోమవారం ఉదయం బండి సంజయ్ జిల్లాలోని ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద నిర్వహించిన రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. ఇక పర్యటనను ముగించుకుని మిర్యాలగూడ వైపు వెళ్తున్న సంజయ్ కి టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ కాన్వాయ్ కి ఎదురొచ్చి గో బ్యాక్ బండి సంజయ్ అంటూ కార్యకర్తలు నినాదలు చేశారు. ఇక వీరికి పోటీగా బీజేపీ కార్యకర్తలు సైతం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ […]
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రి పని తీరుపై సర్వేలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టూడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కొంతమంది ముఖ్యమంత్రులకు మద్దతు తగ్గగా, మరి కొందరికి ఏకంగా అగ్రభాగానికి ఎగబాకింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం కాస్త మద్దతు తగ్గిందనే […]
ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించే రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ అవార్డు పేరులో మార్పులు చేస్తూ హాకీ లెజండ్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన ధ్యాన్‌చంద్ పేరు మీదుగా ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా పేరు మార్చారు. ఇక ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. చాలా కాలం నుంచి పేరు మార్చాలని ప్రజల నుంచి వినతులు వచ్చాయి. దీని కారణంగానే […]