ప్రజలకు న్యాయం చెప్పి.. వారికి అండగా నిలబడాల్సిన ప్రజా ప్రతినిధులే కొన్ని సందర్భాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోడలిని కట్నం కోసం హింసిస్తోన్న ఓ ఎమ్మెల్యే బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మబలకడం.. ఆ తర్వాత మోసం చేసి ముఖం తిప్పుకోవడం వంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలా మోసం చేసేవారిలో ఆడా, మగా అనే తేడా లేకుండా పోతుంది. అయితే సామాన్యులే అనుకుంటే ఇలా మోసం చేసేవారిలో సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఎమ్మెల్యే ఒకరు తనను మోసం చేశారని.. పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ.. ఓ […]
మనిషి సమాజంలో గౌరవంగా బతకాలీ అంటే చదువు ఎంతో ముఖ్యం. చదువు సంస్కారం, జ్ఞానాన్ని ఇస్తుంది. చదువుకు వయసుకు సంబంధం ఉండదు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నిరూపించాడు ఒక ఎమ్మెల్యే. 70 ఏళ్ల వయసులో ఆయన పిల్లల మద్య కూర్చొని పదవ తరగతి ఎగ్జామ్స్ రాశారు. ఆ ఎమ్మెల్యే పేరు అంగాడ కన్హార్. ఆయన జనతాద పార్టీకి చెందిన శాసనసభ్యుడు.. చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఉన్నా కొన్ని కారణాల వల్ల కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం […]