సాధారణంగా పాములు పగబడతాయి అని అంటుంటారు. తమకు హాని చేసిన వ్యక్తులను గుర్తుంచుకొని మరీ వారిని చంపే వరకు వదిలిపెట్టవని అంటుంటారు. కొందరు ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టిపారేస్తారు. మరికొందరు నాగ దోషమేదైనా ఉందేమోనని దోష నివారణ పూజలు చేయిస్తారు. ఇక పాములకు సంబంధించి ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్ లో చూస్తూనే ఉన్నాం. పాములు పగబట్టి చంపడం అనేది అప్పుడప్పుడు వార్తల్లో కూడా చూస్తున్నాం. ఇది చదవండి: అనాథ యువతికి ఘనంగా వివాహం చేసిన గ్రామస్థులు! […]
మాములుగా పాము కనిపిస్తే చాలు చాలా మంది మీటర్ల మేర పరుగులు తీస్తారు. అది కనిపించినా లేక ఊహించుకున్న భయంతో ఊగిపోతుంటాం. కానీ ఓ వ్యక్తి చేసిన పనికి అంతా గుండెలదరిపోయేలా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే..?ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్ జిల్లా గంభారీపటియా అనే గ్రామంలో భద్ర అనే వ్యక్తి పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికెళ్లేందుకు సిద్దమయ్యాడు. దీంతో పొలం గట్ల మీద నుంచి అతడు వెళ్లే మార్గంలో పొదలు, చెట్లతో అంతా నిండిపోయింది. అలాంటి […]
పిల్లలు ఆట పాటలతో మునిగిపోతారు. పెద్దలు అంటే భయపడుతుంటారు. ఆ భయం కొద్దీ వరకే ఉండాలి.. లేదంటే మరొలా ఉంటుంది పరిస్థితి. అలా ఆడుకుంటున్న పాపకి పాము కాటేసి వెళ్ళింది. దీంతో భయపడిన ఆ చిన్నారి ఆ విషయాన్ని చెప్పలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ ఆడుకునేందుకు పంపరనో.. తిడతారనో కాలికి మేకు గుచ్చుకుందని అబద్దం చెప్పింది. గాయం కూడా పెద్దది కాకవడంతో ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.కొద్దిసేపటికీ పాప నోటి నుంచి నురగలు వచ్చాయి. ఎన్ని […]
మనం మనుషులమా జంతువులమా కొన్ని సంఘటనలవల్ల ఈ సందేహం వస్తుంటుంది. మనిషీ – జంతువూ రెండూ ఓ చిన్నారి ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంటే ఇక చెప్పేదేముంది. అంతకన్నా నేరమూ ఘోరమూ మరొకటి ఉండదు. దొంగ అనుకుని 16 ఏళ్ల బాలుడిని ఓ ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. అనంతరం ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఓ డ్రైవర్ కుమారుడైన సందీప్ మహతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి దేశ రాజధాని శివారు ప్రాంతం కపాషెరా […]