ఆహా.. తెలుగులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఇప్పటికే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పుడు ఆహాలో ‘ఇంటింటి రామాయణం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఈ సినిమాలో నరేశ్, రాహుల్ రామకృష్ణ, సీరియల్ ఆర్టిస్ట్ నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. భీమ్లానాయక్, డీజే టిల్లు వంటి సినిమాలను నిర్మించిన ‘సితారా […]
తెలుగు బుల్లి తెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుడిగాలి సుధీర్. ఓ చిన్న మెజీషియన్ స్థాయినుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. స్టార్ కమెడియన్‌గా మారిపోయారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన ప్రతిభ చాటుకున్నారు. కమెడియన్ స్థాయినుంచి ప్రస్తుతం హీరోగా మారారు. ఓ వైపు టీవీలో షోలో చేస్తూనే.. మరో వైపు సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. అడపాదడపా హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘‘గాలోడు’’. […]
బిత్తిరి మాటలతో.. బిత్తిరోడిలా నటిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించే బిత్తిరి సత్తి రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. టాపిక్ ఏదైనా ట్రాఫిక్ క్రియేట్ చేయగల టాలెంట్ ఉన్న వ్యక్తి బిత్తిరి సత్తి. అద్భుతమైన పద ప్రయోగంతో నవ్వించగల నేర్పరి. టీవీ షోస్ లో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బిత్తిరి సత్తి.. మహేష్ బాబు, గోపీచంద్ వంటి స్టార్ హీరోలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. పలు కామెడీ […]
Bithiri Sathi: ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేసే విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. రిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్స్ సంగతి పక్కనపెడితే.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవల సినిమాలకు ఫుల్ క్రేజ్ తీసుకొస్తున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కమెడియన్ బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు టాప్ లో ఉంటున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా మొదలుకొని.. సర్కారు వారి పాట, రీసెంట్ గా అంటే సుందరానికి ఇలా అన్ని వైరల్ గా మారాయి. ఈ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రబృందం. దాదాపు రెండేళ్ల తర్వాత మహేష్ నుండి సినిమా వస్తుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రబృందం. దాదాపు రెండేళ్ల తర్వాత మహేష్ నుండి సినిమా వస్తుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర […]
‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. క్రికెటర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరి నోట విన్నా అవే పాటలు, ఎవరిని కదిలించిననా ‘తగ్గేదేలే’ డైలాగే. యూపీ ఎన్నికల్లో తమ ప్రచార గీతాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి సాంగ్ ట్యూన్ తోనే చేసింది. అంతటి క్రేజ్ సంపాదించుకుంది పుష్ప సినిమా. ఆ సినిమాలో ఊ అంటావా పాటకు కూడా అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ఆ సాంగ్ ను బిత్తిరి సత్తి తన వర్షన్ […]