బిస్లరీ భారత్ లో పాపులర్ వాటర్ బాటిల్ బ్రాండ్. దేశంలో ప్రతీ పల్లెనూ ఈ బిస్లరీ బ్రాండ్ పలకరించింది. ఏ షాప్ కి వెళ్లినా ‘అన్నా బిస్లరీ బాటిల్ ఉందా’ అని అడిగేంతగా ఈ బ్రాండ్ కస్టమర్లను ఆకర్షించింది. బిస్లరీ బ్రాండ్ ని ఇమిటేట్ చేయాలని చాలా కంపెనీలు ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాయి. బిస్లరీ కంపెనీలా తాము కూడా మార్కెట్ లో టాప్ లో ఉండాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. గత కొన్ని దశాబ్దాలుగా బిస్లరీ […]
ప్రతి ఒక్కరు ప్రయాణ సమయంలో వాటర్ బాటిల్స్ ను కొనుగోలు చేస్తుంటారు. అలానే ఇతర కార్యక్రమాలకు వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తుంటారు. అయితే డ్రింకింగ్ వాటర్ బాటిల్ బ్రాండ్స్ లో ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్స్ లో బిస్లరీ ఒకటి. ప్రయాణ సమయాల్లో బిస్లరీ బ్రాండ్ ను ఉపయోగించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొందరు స్టేటస్ కి సింబల్ గా ఈ వాటర్ బాటిల్ ను భావిస్తుంటారు. అయితే ఈ వాటర్ బాటిల్ నీళ్లు తాగే […]
‘గాడ్ ఫాదర్’.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు రీసౌండింగ్ వస్తోంది. అటు కలెక్షన్స్ లోనూ మెగాస్టార్ రేంజ్ ఏంటో చూపిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇది సార్ చిరంజీవి రేంజ్ అనేలా గాడ్ ఫాదర్ సినిమా దూసుకుపోతోంది. మళయాల సూపర్ హిట్ లూసిఫర్ కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. లూసిఫర్ సినిమా చూసిన వారికి కూడా గాడ్ ఫాదర్ సినిమా తెగ నచ్చేస్తోంది. నిజానికి రీమేక్ అయినా […]