పుట్టినరోజు నాడు బిర్యానీ ఉచితంగా వడ్డించే రెస్టారెంట్ ఉందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. పుట్టినరోజు నాడు ఎవరైనా వెళ్తే వారికి ఎలాంటి బిల్లు లేకుండా బిర్యానీ కడుపు నిండుగా వడ్డిస్తారు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు తొలి రోజే లేక వారం రోజుల పాటు తక్కువకు తమ సరుకును అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారస్థులు. దీని కోసం ఆఫర్స్ అందిస్తున్నామంటూ ముందుగా ప్రచారం చేస్తారు కూడా. ఇక బిర్యానీ తక్కువకు ఇస్తారంటే.. ఇక ఆగుతారా.
బిర్యానీ అంటే హైదరాబాదే పెట్టిందీ పేరు. ఇప్పుడు ఈ హైదరాబాద్ బిర్యానీ అన్ని చోట్ల దొరుకుతుంది. పట్టణాల నుండి పల్లెటూర్లకు పాకింది. ఇప్పుడు ఈ బిర్యానీలో వివిధ ఫ్లేవర్లు వచ్చాయి. అదే సమయంలో కొన్ని రెస్టారెంట్లు.. అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నాయి.
ఒకప్పుడు హైదరాబాద్‌లో మాత్రమే బిర్యానీ లభించేది. కానీ ఇప్పుడు ప్రతి చోట బిర్యానీ లభిస్తోంది. పట్నాల నుండి పల్లెల్లోకి ఈ రుచి పాకింది. అయితే ఇంట్లో చేసిన బిర్యానీ కన్నా హోటల్స్ లో చేసే బిర్యానీ రుచి ఎక్కువగా ఉంటుందని భావించి వెళుతుంటాం. సుచి, శుభ్రతతో పని లేకుండా లాగించేస్తాం. అయితే ఓ రెస్టారెంట్ బిర్యానీ ప్రియులకు షాక్ నిచ్చింది.
సాధారణంగా బీజీ లైఫ్ గడిపేవాళ్లు.. ఉద్యోగులు ఇంట్లో వంట చేసుకునే సమయం లేకపోవడంతో ఫుడ్ కోసం ఆన్ లైన్ ఆర్డర్లు చేస్తున్నారు. తాము ఎంతో ఇష్టపడే ఫుడ్ వచ్చింది.. తృప్తిగా తినాలీ అనుకునే లోపు వాటిలో పురుగులు, బొద్దింయలు, ఇతర చిన్న వస్తువులు కనిపించడంతో ఖంగు తింటున్నారు. ఇటాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది స్విగ్గీ, జూమాటో వంటి వాటి ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటారు. ఇలా అలానే కొందరు ఫుడ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తింటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ డెలివరి విషయంలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫుడ్ లో బొద్దింకలు, పురుగులు వంటివి కనిపించి కస్టమర్లను షాక్ గురిచేస్తున్నాయి.
ఉచితం, 50 శాతం తగ్గింపు, తక్కువ ధరకే.. అనే మాటలు వినబడితే చాలు.. జనాలు ఎంత దూరమైన వెళ్తారు. ఉచితం అని వినిపిస్తే.. చాలు ఊగిపోతారు. ఇక తాజాగా ఓ చోట రూపాయికే బిర్యానీ అనడంతో జనం ఎగబడ్డారు. మరి ఏం జరిగింది.. అంటే..
మండి బిర్యానీ కల్చర్ ఈమధ్య బాగా పెరిగింది. సిటీ నుంచి విలేజ్ వరకూ మండి సెంటర్లు విస్తరిచాయి. అయితే అలాంటి ఓ మండి సెంటర్లో బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం ఏంటంటే..!
సిటీల్లో కల్తీ బాగా పెరిగిపోయింది. తినుబండారాల విషయంలో కల్తీకారులు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్లు అన్నిటినీ కల్తీ చేసేస్తున్నారు. బిర్యానీ లాంటి డిమాండ్ ఉన్న వంటకాల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే మరీ స్పెషల్. ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీకీ ఎంత ఆదరణ ఉన్నా.. హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎవరైనా ఆ టెస్ట్ కి వావ్ అనాల్సిందే అంటారు. దేశంలోనే కాదు.. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీ ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్ అని అంటుంటారు. తాజాగా హైదరాబాద్ బిర్యానీకి ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. […]