నందమూరి తారకరత్న మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నేడు అనగా ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టిన రోజు. నేడు 40 వ ఏట అడుగుపెట్టాల్సిన వ్యక్తి.. కనరాని లోకాలకు వెళ్లాడు అంటూ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
సౌందర్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయం కలబోసిన పుత్తడి బొమ్మ. మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల ఇంట్లో మనిషిలా మారి.. వారి ప్రేమాభిమానాలను గెలుచుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే కేవలం అందం మాత్రమే.. గ్లామర్ డాల్.. ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి అనే పరిస్థితులు నడుమ.. అవేమి చేయకుండానే.. ముగ్ధమనోహరమైన తన రూపం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులు మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించకుంది. తన తోటి […]
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తనయుడు రాహుల్ గాంధీ నివాళులల్పిరించారు. ఈ మేరకు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయనతో పాటు పార్టీ కీలక నేత గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరీ తో పాటు తదితర కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీ గల్లీలో రాజీవ్ చిత్ర పటాలకు పూలమాలలె వేసి […]