సినిమాల్లో.. చాలా మంది నటులు.. ఏదో ఒక తరహా పాత్రలకు మాత్రమే ఫిక్సయిపోతారు. వేరే జానర్‌లు ట్రై చేయరు. విలన్‌గా చేసిన వ్యక్తి.. అదే రోల్స్‌లో కనిపిస్తాడు. కానీ విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కమెడియన్‌గా, కామెడీ విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించడం అంటే మాటలు కాదు. సినిమా అంటే ఎంతో పిచ్చి ఉన్నవారు మాత్రమే.. అలా విభిన్న పాత్రలు పోషించగలరు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ. […]
“కెరటమే నాకు ఆదర్శం.. పడినందుకు కాదు.. పడినా లేచినందుకు” అన్నాడు వివేకానందుడు. ఈ వాఖ్యం అచ్చంగా సరిపోతుంది రాబిన్ ఉతప్పకు. తాజాగా తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి వీడ్కోలు పలికాడు. అయితే అతడి జీవితం పూల పాన్పు కాదు.. ఎన్నో కష్టాలను, మరెన్నో సమస్యలను ఎదుర్కొని ఇప్పుడీ స్థాయిలో మన ముందు నిలుచున్నాడు. ఒకవైపు ఆరోగ్య సమస్యలు.. మరో వైపు తన కల సాకారం చేసుకోవాలన్న తపన. కృషి, పట్టుదలతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు రాబిన్. […]
Maharashtra New CM Eknath Shinde Biodata In Telugu: గత కొన్నిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయం చివరి రోజు కూడా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో .. రెబల్స్ అండతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వ్యూహం మార్చిన కమలనాథులు.. సీఎం కుర్చీని ఏక్ నాథ్ షిండేకే అప్పగించారు. ఈ ట్విస్ట్‌తో రాజకీయ వర్గాల భ్రమలు తొలగిపోయాయి. […]
సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత సెలబ్రెటీలకు ఇన్‌స్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్ రావడం.. అది చూసి ఫ్యాన్స్ గొప్పగా పొంగిపోవడం చూస్తున్నాం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.. అలా అని ఆమె సినీ తారనో, గొప్ప మోడల్ కూడా కాదు. ఓ ఐపీఎస్ ఆఫీసర్.. అందరూ ఆమెను లేడీ సింగం అని పిలుస్తుంటారు. ఆమె పేరే అంకిత శర్మ ఐపీఎస్. ఆ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. ఓర్పు, […]
సిరి వెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు సినీ సాహితీ గగనాన విరజిమ్మిన ఒక కిరణం, బరువెక్కిన హృదయాలకు ఆయన పాటే సరైన వైద్యం, మనషి పూర్తి జీవిత చక్రాన్ని ఎప్పుడో రాసేసింది అయన కలం. అలాంటి మహానుబావుడు నేడు మనందరిని వదిలి, తిరిగిరాని లోకాలకి పయనం అవ్వడం నిజంగా తెలుగు సాహిత్యం చేసుకున్న దురదృష్టం. ఈ నేపధ్యంలో సిరివెన్నెల మనకి పంచిపోయిన జ్ఞాపకాలను ఓ సారి గుర్తు చేసుకుందాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో శ్రీ […]