తెలుగమ్మాయి బిందు మాధవి టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక తమిళ్ లో సినిమాలు చేసింది. తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ గా మారి ఇప్పుడు కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా స్ట్రాంగ్ అవుతానంటూ కామెంట్ కూడా చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిందు మాధవి బాగా బిజీ అయిపోయంది.
నటిగా తెలుగు ఇండస్ట్రీలో ఫేమ్ కానప్పటికీ, తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ట్రోఫీ అందుకొని సర్ప్రైజ్ చేసింది బిందు మాధవి. ఈ ముప్పై ఐదేళ్ల మదనపల్లి బ్యూటీ.. నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 14 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కానీ.. ఇంతవరకూ ఇటు తెలుగులో, అటు తమిళంలో క్లిక్ అవ్వకపోవడం గమనార్హం. అయితే.. 2011లో పిల్ల జమీందార్ సినిమాలో చివరిసారిగా కనిపించింది బిందు. ఆ తర్వాత పూర్తిగా తమిళ ఇండస్ట్రీకే పరిమితమైంది. తమిళంలో వరుసగా అందరి […]
యాంకర్ శివ.. కాంట్రవర్సీ శివ నుంచి బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ తో సూపర్ కూల్ శివగా పేరు సంపాదించుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్, సపోర్ట్ లేకుండా బిగ్ బాస్ ఓటీటీలో టాప్ 3 ప్లేస్ కు చేరుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి కూడా ఛాన్స్ కొట్టేశాడు. బిగ్ బాస్ తో యాంకర్ శివ అంటే ఏంటో ప్రేక్షకులు తెలుసుకున్నారు. యూట్యూబ్ లో కేవలం వైరల్ కావడం కోసం మాత్రమే శివ అలాంటి […]
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ OTT సీజన్-1 శనివారంతో ముగిసింది. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ విన్నర్ గా నిలించింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేత ట్రోఫి తెలుగమ్మాయి బిందుమాధవి గెలుచుకుంది. రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. అయితే అఖిల్ రన్నర్ గా నిలవడంపై ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. బిగ్ బాస్-4లో రన్నరప్ టైటిల్ గెలిచిన అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ నానాస్టాప్ ఓటీటీలోనూ రన్నరప్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ అట్టహాసంగా ముగిసింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో టైటిల్ కొట్టిన తొలి లేడీ కంటెండర్ గా బిందు మాధవి రికార్డు సృష్టించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మాదిరిగానే అఖిల్ సార్థక్ ఈ సీజన్ లోనూ రన్నర్ గానే మిగిలిపోయాడు. ఈసారి కప్పు కొడతాడనుకున్న అఖిల్ రన్నర్ కావడంతో అతని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే బిందు మాధవి మాత్రం మొదటి నుంచి అనుకున్న విధంగానే కప్పు […]
బిగ్ బాస్ ఓటిటి సీజన్-1 విజేతగా తెలుగమ్మాయి బిందు మాధవి ట్రోఫీని అందుకుంది. ఇప్పటివరకు తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ అన్ని సీజన్లలో అబ్బాయిలే గెలుస్తూ వచ్చారు. మొట్టమొదటిసారి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న అమ్మాయిగా బిందు మాధవి రికార్డు సృష్టించింది. కెరీర్ పరంగా ఆమె నిరాశలో ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ ట్రోఫీ ఆమెకు లైఫ్ లో కొత్త ఆశను కలిగించిందని బిందు మాధవి ఫినాలేలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. హౌస్ లో ఎంతో పోరాడింది. తనను […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. మే 21న గ్రాండ్ ఫినాలే కావడంతో ఎవరు గెలుస్తారు? విన్నర్ కు ఎంత మొత్తం చెల్లిస్తారు అంటూ వెతుకులాట మొదలు పెట్టేశారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచిందని ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతోంది. ఇంక అఖిల్ రన్నర్ గా నిలిచినట్లు చెబుతున్నారు. హోస్ట్ నాగార్జున అధికారికంగా […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 ముగిసిపోయింది. ఇంక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కావడం మాత్రమే పెండింగ్ ఉంది. అయితే విన్నర్, రన్నర్, టాప్ 5 ఇలాంటి విషయాలు ఇప్పటికే లీకుల ద్వారా తెలిసిపోయింది. కాకాపోతే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున అధికారికంగా చేయి గాల్లోకి లేపి ప్రకటించాల్సి ఉంది. అయితే బిందు మాధవి విన్నర్ కావడానికి అర్హురాలేనా? అఖిల్ కి అన్యాయం చేసి బిందు మాధవికి టైటిల్ ఇచ్చారంటూ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 దాదాపు ముగిసినట్లే.. మే 21న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ సీజన్ లో విన్నర్ గా బిందు మాధవి నిలిచినట్లు అందరికీ తెలిసిపోయింది. కాకాపోతే అధికారిక ప్రకటన ఒకటి మాత్రం రావాల్సి ఉంది. ఇంక రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచినట్లు సమాచారం. వాళ్ల తర్వాత రెండో రన్నర్ గా శివ, మూడో రన్నర్ […]
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 అట్టహాసంగా ముగిసినట్లు తెలుస్తోంది. నిజానికి మే 21న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. కాకపోతే అది లైవ్ కాదులెండి.. ఇప్పటికే రికార్డు చేసిన ఫీడ్ ను ఆ సమయంలో టెలికాస్ట్ చేస్తారు. ఈసారి గ్రాండ్ ఫినాలేకి ఎవరూ అతిథిగా రావడం లేదని తెలుస్తోంది. కింగ్ నాగార్జునానే ట్రోఫీని అందజేస్తారు. బిందు మాధవి టైటిల్ విన్నర్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో […]