టీ20 వరల్డ్ కప్‌లో కొత్త జెర్సీతో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ కొత్త జెర్సీని ఇటివల బీసీసీఐ విడుదల చేసింది. ఈ జెర్సీ ప్రమోషన్ కోసం టీమిండియా ఆటగాళ్లతో ఒక వీడియో షూట్ చేశారు. ‘బిలియన్ చీర్స్ జెర్సీ’గా దానికి పేరు కూడా పెట్టారు. కాగా ఈ జెర్సీ షూట్ సమయంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, బూమ్రా తెగ అల్లరి చేశారు. జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఫుల్ హ్యాపీగా కనిపించారు. షూటింగ్ […]