స్వీటీ అనుష్కకి బయటే కాదు, ఇండస్ట్రీలో కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆమె స్వీట్ స్వభావాన్ని మెచ్చేవారు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలే కాకుండా.. తనే లీడ్ రోల్ లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మాస్ ఇమేజ్ ని సెట్ చేసుకున్న ఏకైక హీరోయిన్ గా అనుష్క నిలిచింది. అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటి సినిమాల్లో […]
డార్లింగ్ ప్రభాస్ అనగానే హీరోయిన్ అనుష్కనే గుర్తొస్తుంది. ఎందుకంటే వీళ్ల బాండింగ్ అలాంటిది. బిల్లాతో మొదలైన వీరి బంధం.. ఆ తర్వాత మిర్చి, ‘బాహుబలి’ రెండు సినిమాల వరకు సాగింది. టాలీవుడ్ లో ప్రస్తుత జనరేషన్ లో ఫెర్ఫెక్ట్ జోడీ అంటే వీళ్లదే! ఆ విషయం ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ వీళ్లిద్దరూ కలిసినా సరే ఆ విషయం హాట్ టాపిక్ అవుతుంది. ఇకపోతే వీళ్లిద్దరి మధ్య సమ్ […]