ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఇందుకోసం పోటా పోటీగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి ధరమ్.. ఆ తరువాత తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించారు. అయితే ఆయనకు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తనను కాపాడిన వ్యక్తికి చేసిన సాయం గురించి.. తాజాగా వెల్లడించారు.
ప్రతి రోజూ అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనకు ఆశ్చర్యానికి కలిగించక మానవు. కొందరు ప్రమాదాల నుంచి రెప్పపాటు కాలంలో బయటపడతారు. వారిని యమజాతకులు అంటారు. తాజాగా ఓ యువకుడు పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా రైలు వచ్చింది. క్షణికా కాలంలో దూసుకొచ్చిన రైలు నుంచి తప్పించుకున్నాడు. రైలు వేగానికి బైక్ తునాతునకలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన […]
ఒకప్పుడు విన్యాసాలు సర్కస్ చేసే వాళ్ల వద్ద చూసే వాళ్లం. ఇప్పుడు సర్కస్ వాళ్లు పెద్దగా కనిపించకపోయినా.. అలాంటి విన్యాసాలు చేసేవాళ్లకు సోషల్ మీడియాలో కొదవలేదు. ఫేమస్ అవ్వాలన్న ఒక్క కారణంమే వాళ్లను అన్ని ఫీట్లు చేసేలా చేస్తుంది. ఫేమస్ కావటం మంచిదేకాని దానికోసం ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ప్రయోగాలు చేయడం సరైంది కాదు. అలా ఓ వ్యక్తి చేసిన బైక్ స్టంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి చేసిన విన్యాసం అందరినీ […]
గుజరాత్- ఈ మధ్య కాలంలో ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డు ప్రమాదాలు ఐతే ఇక చెప్పక్కర్లేదు. దేశంలో ప్రతి నిమిషానికి ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, చాలా మంది అంగవైకల్యం పొందుతున్నారు. ఐతే కొన్ని ప్రమాదాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రమాదాల్లో కొంత మంది తృటిలో ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇదిగో గుజరాత్ రాష్ట్రంలో ఇలాగే జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డ […]