పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొన్న భార్యా భర్తల మద్య చిన్న చిన్న వివాదాలు రావడం సహజం. తమ అవసరాలకు సరిపోని ఆదాయం, పెరుగుతున్న ఆర్థిక భారం.. భార్యాభర్తల మధ్య చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఆపై లేనిపోని అపోహలు, అనుమానాలతో జీవితం అందకారం అవుతుంది. ఓ భార్య తన భర్తను క్రికెట్ బ్యాట్ తో చితకబాదడంతో ఒక్కసారిగా ఏడుస్తూ కేకలు పెట్టాడు. భర్త అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆ ఇంటికి చూసి షాక్ తిన్నారు. రాజస్థాన్ బికనీర్లో ఈ […]