పైన కనిపిస్తున్న వీళ్లిద్దరూ దంపతులు. గతంలో వివాహమై ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే భర్త ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి చేస్తున్న ఈ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా ఉందని తెలుసుకున్నాడు. కానీ, ఇక్కడ వారు ఓ కండీషన్ పెట్టినట్లు తోటి ఉద్యోగుల నుంచి తెలుసుకున్నాడు. ముగ్గురు పిల్లల సంతానం ఉంటే ఉద్యోగం రెగ్యులర్ కాదని, ఉద్యోగం కూడా పోతుందని తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ వ్యక్తి […]
పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొన్న భార్యా భర్తల మద్య చిన్న చిన్న వివాదాలు రావడం సహజం. తమ అవసరాలకు సరిపోని ఆదాయం, పెరుగుతున్న ఆర్థిక భారం.. భార్యాభర్తల మధ్య చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఆపై లేనిపోని అపోహలు, అనుమానాలతో జీవితం అందకారం అవుతుంది. ఓ భార్య తన భర్తను క్రికెట్ బ్యాట్ తో చితకబాదడంతో ఒక్కసారిగా ఏడుస్తూ కేకలు పెట్టాడు. భర్త అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆ ఇంటికి చూసి షాక్ తిన్నారు. రాజస్థాన్ బికనీర్లో ఈ […]