అషు రెడ్డి.. జూనియర్ సమంతగా పిలవబడే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటుంది. ఇక ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లతో మత్తెక్కిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే అషు రెడ్డి గతంలో బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్ గా రాణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ ఓటీటీ సైతం ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్ గా ఎంపికైంది అషు రెడ్డి. బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ […]