గత కొన్ని సీజన్ల నుంచి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ.. వస్తున్న షో బిగ్ బాస్. తాజాగా 7వ సీజన్ ప్రారంభం కానున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో బుల్లితెర ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్నా బిగ్ బాస్ త్వరలో 7వ సీజన్ కి సిద్దం అవుతుంది. ఈసారి రచ్చ మాములుగా ఉండదు.. కొత్త రూల్స్, కండీషన్స్ అప్లై అంటూ కింగ్ నాగార్జున ప్రమోలో తెలిపారు.
కోలీవుడ్ బిగ్‌బాస్ -7లోకి సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు సెలెక్ట్ అయ్యారు. మరికొందరు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి దాదాపుగా కన్‌ఫామ్ అయ్యారు. వారిలో కోయంబత్తూరుకు చెందిన మహిళ కూడా ఎంపిక అయ్యారు.
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో ‘బిగ్ బాస్ 7’ వ సీజన్‌కి సిద్ధమవుతోంది.
ప్రతి సీజన్ కొంత కంటెస్టెంట్ లను తెస్తూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చే బిగ్ బాస్ ఈసారి కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సారి ప్రేక్షకులకి సర్ ప్రైజ్ ఇస్తూ బుల్లి తెర మెగా స్టార్ ప్రభాకర్ ని కంటెస్టెంట్ గా తీసుకొని వస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో ఎవరు పాల్గొంటారు అనే విషయం మీద ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేది వీరే అంటూ ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. మరి ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూసేయండి.
బిగ్ బాస్ 7లోకి 'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్ దీప్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త అమర్ దీప్ కు సైతం తెలియడంతో.. ఈ న్యూస్ పై అతడు తాజాగా స్పందించాడు.
బిగ్ బాస్ సీజన్ 6 ముగియడంతో ఇప్పుడు సీజన్ 7 గురించి చర్చలు మొదలైపోయాయి. బిగ్ బాస్ 7లో యాంకర్ రష్మీ గౌతమ్ పాల్గొనబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ వార్తలపై తాజాగా రష్మీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేసేపనిలో ఉన్నారు. అయితే గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ ను క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే సీజన్ 7లోకి విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.