బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అంతా లైఫ్ లో సెటిల్ అవ్వడం చూస్తూనే ఉన్నాము. కానీ.., ఒక్క షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో మాత్రం మ్యాటర్ పూర్తిగా రివర్స్ అయ్యింది. నిజానికి హౌస్ లోకి వెళ్లక ముందే షణ్ముఖ్ లైఫ్ చాలా బాగుండేది. అతనిని అంతా అభిమానించే వారు. ఎలాంటి నెగిటివిటి ఉండేది కాదు. స్టార్ హీరోలతో సమానంగా షణ్ముఖ్ వీడియోలకి రీచ్ ఉండేది. అన్నిటికీ మించి తాను ప్రాణంగా ప్రేమించే దీప్తి సునయన […]
షణ్ముఖ్ జస్వంత్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. షణ్నూ యూట్యూబ్ స్టార్ గా ఎదిగి యూత్ లో మంచి క్రేజ్ సంపాందించాడు. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి ప్రారంభం నుంచి టైటిల్ ఫేవరేట్ గా ఉన్నాడు. కానీ కొన్ని కారణాలతో బిగ్ బాస్ సీజన్-5 రన్నరప్ నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో సిరితో వ్యవహార కారణంగా దీప్తి సునయనతో లవ్ బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. […]
తన బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సరయును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈమెపై సిరిసిల్ల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది సిరిసిల్లలో కొత్తగా నిర్మించిన ఓ హోటల్ ప్రచారపాటలో సరయు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్నది ఆమెపై అభియోగం. ఈ మేరకు […]
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ఏ రంగాన్ని వదలడం లేదు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సైతం వరుసగా కరోనా భారిన పడుతున్నారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ, టాప్-5 కంటెస్టెంట్ సిరి హన్మంతుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సిరి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలోపోస్ట్ చేసింది. కాగా […]
బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఐస్‌లో నిలబడి ఉండడం వల్ల అతని పాదాలు కమిలిపోయాయి. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘స్వీట్ అండ్ రాడ్ మెమోరీ’ ఫన్నీగా కామెంట్ చేశాడు షణ్ముఖ్. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది బిగ్‌బాస్ హౌస్‌లో తగిలిన గాయమా.. లేదా ఇప్పుడు తగిలిన గాయమా అనేది తెలియాల్సి ఉంది. బిగ్‌బాస్-5లో మాత్రం కొన్ని టాస్కులు చాలా […]
బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. అందరి అంచనాలని, ఆశలని నిజం చేస్తూ VJ సన్నీ విజేతగా నిలిచాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్ మాత్రం రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. షన్ను ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా సిరి విషయంలో షన్నుని దోషిగా నిలబెట్టి, ఓట్లు పడకుండా చేశారంటూ సన్నీ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ఈ వార్ సంగతి […]
బిగ్ బాస్..తెలుగునాట ఈ రియాలిటీ గేమ్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ క్రేజ్ కి తగ్గట్టే ఈ సీజన్ కూడా మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన వారి సంగతి పక్కన పెడితే, హౌస్ లో ఉన్న వారు అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పుకోవాలి. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్ బేస్ వేరు.నిజానికి షణ్ముఖ్ జస్వంత్ టాస్క్ ల విషయంలో చాలా పూర్. కానీ.., అతనికి ఉన్న ఫ్యాన్ […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ప్రస్తుతం 5వ సీజన్ నడుస్తుంది. ఈసారి బిగ్ బాస్ ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చారు. కింగ్ నాగార్జున వరుసగా మూడోసారి ‘బిగ్ బాస్’ షో హోస్ట్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు ‘బిగ్ బాస్ 5’ మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో కొనసాగుతోంది. టాలీవుడ్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 60 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యంగ్ గా, […]
తెలుగు బుల్లితెరపై అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో భలే రసవత్తరంగా సాగుతుంది. మొదటి రెండు వారాలు కలిసికట్టుగా ఆడినా.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో అందరూ మైండ్ గేమ్ ఆడుతున్నారు.. గ్రూపులుగా విడిపోయారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఎలిమినేషన్ డే వచ్చేసింది. మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే హాట్ […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాల్టీ షో అందరిని బాగానే అలరిస్తోంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. మిగిలిన కంటెస్టెంట్స్ భలే రంజుగా ఆట ఆడుతున్నారు. అందులోను ప్రియాంక చాకచక్యంగా గేమ్ ఆడుతూ దూసుకుని పోతుంది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ప్రియాంక అలియాస్ సాయి తేజ తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి ఎన్ని అవస్తలు పడిందో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెలియజేస్తూ బిగ్ బాస్ […]