ఈ కాలంలో ప్రతి చిన్న విషయానికి లంచం డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో లంచం క్యాన్సర్ లో ప్రబలిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చిన్న పనికి లంచం ఇస్తేనే పని జరుగుతుందన్న పరిస్థితి ఏర్పడింది. ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం తీసుకుంటున్నవారిపై ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ పరిచయాల వలన అనేక మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో పరిచయమయ్యే స్నేహితులను గుడ్డి నమ్మి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మేక వన్నె పులిలాగా కొందరు దుర్మార్గులు అమాయకపు యువతులను తమ ట్రాప్ లోకి లాగుతున్నారు. చివరకు వారి వ్యక్తిగత సమాచారం తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. మరికొందరు యువతుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం కూడా చేస్తుంటారు. దీంతో తీవ్ర ఒత్తిడిలోనైయి.. కొందరు […]