ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచు జరుగుతున్న సంగతి తెలిసిందే. గిల్ సెంచరీతో హైలెట్ గా నిలవగా ..ఈ ఇన్నింగ్స్ లో సన్ రైజర్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ ఎంత ఫన్నీగా ఉంటాడో తెలిసిందే. ఆటలో సీరియస్‌గా ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా అందరితో సరదాగా ఉంటాడు.
సన్ రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో అరుదైన ఘనతను సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో రికార్డ్ సృష్టించాడు భువీ.
Bhuvneshwar Kumar: సీజన్ ఆరంభానికి ముందు చాలా పటిష్టంగా కనిపించిన ఎస్‌ఆర్‌హెచ్ తొలి మ్యాచ్‌లోనే దారుణంగా ఓడింది. అయితే ఈ ఓటమికి తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్ కుమారే కారణమంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 సీజన్ కోసం మార్కరమ్‌ను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. కానీ.. మార్కరమ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్‌ను నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2023 ప్రపంచ కప్ గెలవడమే ధ్యేయంగా టీమిండియా ఈ సంవత్సరాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తోంది. కొత్త ఏడాది స్టార్టింగ్ లోనే శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుని ప్రపంచ కప్ వేటను ఘనంగా ప్రారంభించింది. ఇదే ఆటతీరుతో న్యూజిలాండ్ ను సైతం మట్టి కరిపించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో […]
సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్ కేన్ విలియమన్స్ ని వదిలేసుకుంది. తాజాగా జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ప్రతి జట్టు కూడా కొందరు విలువైన ఆటగాళ్లని విడిచిపెట్టాయి. అందులో భాగంగానే కేన్ మామని వదిలేసినట్లు తెలుస్తోంది. మరి కెప్టెన్ నే బయటకు పంపించేశారు. ఆ బాధ్యతల్లోకి వచ్చే కొత్త ఆటగాడు ఎవరు అనే సందేహాం అభిమానులకు ఇప్పుడు మొదలైంది. అందులో భాగంగా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఏ పేరు […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే సూపర్ 12 స్టేజ్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరింది. గురువారం ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో అమీతుమి తేల్చుకోనుంది. ఈ వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌లో రాణించిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. కాగా.. టోర్నీ ఆరంభానికి ముందు టీమిండియా బౌలింగ్ ఎటాక్‌పై అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ బౌలింగ్ ఎటాక్‌తో టీమిండియా వరల్డ్‌కప్‌లో రాణించడం […]
టీ20 వరల్డ్ కప్ 2022.. అందరి చూపు టీమిండియా మీదే. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ జట్లలో భారత్ కూడా ఒకటి. అయితే టీమిండియాను మాత్రం గాయాలు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. జట్టులో స్టార్ బౌలర్లు అయిన బూమ్రా, దీపక్ చాహర్, స్పిన్నర్ రవీంద్ర జడేజాలు టీ20 ప్రపంచ కప్ కు గాయాల కారణంగా దూరం అయ్యారు. దాంతో బౌలింగ్ భారం అంతా ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ పైనే ఉంది. “ఆస్ట్రేలియా గడ్డపై భువనేశ్వర్ ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. […]
ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచ కప్ సంగ్రామానికి టాస్ పడనుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి చాలా ముందుగానే టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి లోకల్ టీమ్‌తో పెర్త్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్ నేడు(గురువారం) ఆడనుంది. కాగా.. టీమిండియా బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తున్నా.. చిక్కంతా బౌలింగ్‌తోనే వచ్చిపడింది. పైగా టీమిండియా […]