పెళ్లి రోజు వచ్చిదంటే.. అంతా ఇంతా హడావుడి కాదు. సన్నాయి మేళాలు, బారాత్, డీజె మేళాలు, చిన్న, పెద్ద అని తేడా లేకుండా డ్యాన్సుల జోరు ఉంటుంది. అలాగే ఓ పెళ్లి సందడి నెలకొంది..పెళ్లి కొడుకుకు సాంప్రదాయం ప్రకారం మండపానికి స్వాగతం పలికారు. అంతలో మహిళా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
ఆమె పేరు శుభ శ్రీ నాయక్. ఒడిశాలోని ఓ ప్రాంతానికి మహిళా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆ మహిళా ఎస్సై డ్యూటీ అనంతరం ఇటీవల ఓ రోజు రాత్రి ఇంటికి వెళ్తూ ఉంది. అయితే ఆమె రాక కోసం కొంత మంది దండగులు ఎప్పటి నుంచి కాపు కాశారు. ఇక ఆమె వస్తుందని తెలుసుకున్న ఆ దుండగులు కత్తులతో ఆమెను బెదిరించారు. ఇంతటితో ఆగకుండా దుండగులు అంతా కలిసి కత్తులతో కొంత దూరం ఆమెను పురుగెత్తించారు. […]
నేషనల్ క్రైం- పెళ్లి.. జీవితంలో ఒక్కసారే జరిగే అరుదైన, అధ్బుతమైన ఘట్టం. సనాతన భారత దేశంలో వివాహా బంధానికి ఎంతో విలువ ఉంది. అందుకే భారత దేశ వివాహ వ్యవస్థను చూసి విదేశీయులు అచ్చేరువొందుకుంటారు. కానీ కొంత మంది దుర్మార్గులు పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారు. డబ్బులు, వ్యసనాల కోసం పెళ్లిని సైతం అపహాస్యం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఓ ప్రబుధ్దుడు ఒకటి రెండు కాదు ఏకంగా 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ […]