కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుందామనుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. నిర్లక్ష్యం నిలువునా ముంచేస్తుంది. బాధితుల్ని చేసి ఆడుకుంటుంది.
దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నెలలో తెలంగాణలోని ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైలు అగ్నిప్రమాదానికి గురైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
బంగారం లాంటి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు. చాలీ చాలని జీతం, వేతనానికి మించి పెరిగిపోతున్న ఖర్చులు, ఆర్థికావసరాలు సగటు మనిషిని అప్పులు చేసేలా పురిగొల్పుతున్నాయి. తీసుకున్నప్పుడు ఎలాగోలా కడదామన్నా హోప్స్‌తో అప్పులు చేసి కొంపలకు తిప్పలు తెచ్చుకుంటున్నారు.
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల స్టార్ట్ చేసిన వందేభారత్ రైలు ఛార్జీలు సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. దేశంలో క్రమంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. కొన్ని మార్గాల్లో ఛార్జీలు తగ్గేఛాన్స్ ఉంది.
మధ్య ప్రదేశ్ లో ఎవరూ ఊహించని దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న ఓ బీజేపీ లీడర్.. భార్య అని కూడా చూడకుండా బరితెగించి ప్రవర్తించాడు. ఇంతకు అతడు ఏం చేశాడో తెలుసా?
ఏ తండ్రికీ రాకూడని కష్టం ఆ తండ్రికి వచ్చింది. చనిపోయిన కూతురి శవాన్ని దూరంగా ఉన్న తన ఊరికి తీసుకెళ్లడానికి ఏ వాహనం దొరకలేదు. దీంతో బైకుపై వేసుకుని ఊరికి వెళ్లాడు.
ఇటీవల చాలా మంది వివాహవేడుకల్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా డీజే సౌండ్స్ మద్య కొంతమందికి హార్ట్ స్టోక్, బ్రేయిన్ స్టోక్ వస్తుందని.. దాంతో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు.
భోపాల్ గ్యాస్ విషాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గ్యాస్ లీకై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనంగా పరిహారం ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
మధ్య ప్రదేశ్ లో విద్యార్థిని ఘటనపై స్పందించారు ప్రముఖ నటి మంచు లక్ష్మి. ఈ దారుణ ఘటనపై సీరియస్ అవుతూ.. రక్తం మరుగుతోందంటూ క్యాప్షన్ పెట్టారు. అసలేం జరిగిందంటే?
దేశంలో ఆడ పిల్లలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు, లైంగిక వేధింపుల పట్ల రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఆఫీసర్.. ఏకంగా ఓ స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయింది.