ఫిల్మ్ డెస్క్- బుల్లితెర యాంకర్, నటి హరితేజకు ఈ మధ్యనే పాప పుట్టిందని అందరికి తెలిసిందే. తనకు కరోనా సోకిన సమయంలో పాప పుట్టడం, తాను ఆనుభవించిన ఆవేధన, ఆందోళనపై ఇప్పటికే హరితేజ అభిమానులతో తన అనుభవాలను పంచుకుంది. హరితేజ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ తనకు సంబందించిన విషయాలను షేర్ చేస్తుంది. అన్నట్టు బిగ్ బాస్ షో తరువాత హరితేజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అంతకు […]