మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో అక్కినేని హీరో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
తమ్ముడు పవర్ స్టార్ కు వీరాభిమానిగా అన్న మెగాస్టార్.. వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇందులో నిజమెంత?
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించారు. వరుసగా సినిమాలు చేస్తూ.. తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? తన సూపర్ హిట్ పాటను తనే రీమిక్స్ చేసుకోనున్నారు అంట మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదున్న ఒన్ ఆఫ్ ది సీనియర్ హీరో. తాజాగా వాల్తేరు వీరయ్య తో సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్. అయితే తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు చిరంజీవి. దానికి ప్రధాన కారణం మెగాస్టార్ కు తగ్గ కథలు దొరక్కపోవడమే.
ముద్దుగుమ్మ తమన్నాకు ఎన్నాళ్ల నుంచో ఉన్న ఆ కోరిక తీరిపోయింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా బయటపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్.. వినడానికే ఎంత హాయిగా ఉందో కదా! ఇప్పటికే మూడుసార్లు కలిసి సినిమాల్లో కనిపించారు. కానీ ఈ ఇద్దరినీ ఎన్నిసార్లు చూసినా సరే ఫ్యాన్స్ కు అదో రకమైన హ్యాపీనెస్ కచ్చితంగా ఉంటుంది. అందుకు తగ్గట్లే చిరంజీవితో మరోసారి రామ్ చరణ్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పలు ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త నిజమేనని ఫ్యాన్స్ ఫిక్సయిపోతున్నారు. అప్పుడే పండగ చేసుకుంటున్నారు. ఇక విషయానికొస్తే.. టాలీవుడ్ […]
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన.. ఈ ఏడాదిని వీర లెవల్లో స్టార్ట్ చేశారు. తన తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ జోరు చూపిస్తున్నారు. అస్సలు లేట్ చేయడం లేదు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న ఆయన.. తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. అప్పట్లో వెంకీ కుడుములతో ఉంటుందని అన్నారు గానీ దాని గురించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా […]
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కు వెళ్లాలి. అలా మాత్రమే ఎక్స్ పీరియెన్స్ చేయగలం అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అయితే థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. అదే టైంలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రపంచ సినిమాని ఇంట్లో కూర్చొనే చూసేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అలవాటైన ఓటీటీలు అంటే రెండు మూడు పేర్లు చెబుతారు. కానీ నెట్ ఫ్లిక్స్ అని మాత్రం చెప్పరు. ఎందుకంటే అది చాలా కాస్ట్ లీ, […]
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది! అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. మరోవైపు వింటేజ్ చిరు స్క్రీన్ పై కనిపించేసరికి మాస్ ఆడియెన్స్ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అంతా కూడా ఇదే టాపిక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా కాదు గానీ ఇంకొన్ని నెలల్లో రిలీజయ్యే చిరు ‘భోళా శంకర్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. […]