నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డెబ్యూ మూవీ నుండే వరుస విజయాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా అందరి మనసులు గెలుచుకుంది. ఇప్పటివరకూ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. స్టార్డమ్ మాత్రం వేరే లెవెల్ లో సొంతం చేసుకుంది. సాయిపల్లవి సినిమా వస్తుందంటే చాలు.. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సాయిపల్లవి నేచురల్ యాక్టింగ్, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో […]
32 ఏళ్ళ వయసు మీదపడినా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.. అసలు ఈ పాలబుగ్గల సుందరి ఏం తింటుందో గానీ రోజురోజుకూ మరింత అందంగా మెరిసిపోతుంది. ఈ మధ్య సినిమా వార్తలకంటే కొత్తకొత్త ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడిచినా.. తమన్నా సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు గ్లామర్ ప్రియులు. ఎందుకంటే.. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటికీ అమ్మడు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాకు, ఆ సినిమాలోని సన్నివేశాలకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. పవన్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాలో పవన్ సరసన భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. అయితే.. ఖుషి సినిమా అనగానే అందరికి గుర్తొచ్చే సీన్ నడుము సీన్. ఎవర్ గ్రీన్ సీన్ గా నిలిచిన ఆ సీన్.. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో రిపీట్ చేయనున్నట్లు […]
కీర్తి సురేష్.. అంటే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కీర్తికి.. ఓ టాలీవుడ్ యంగ్ హీరో భర్తగా మారబోతున్నాడట. వినటానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే అంటున్నాయి కొన్ని కథనాలు. ఇంతకాలం పెళ్లి ఊసెత్తని కీర్తి.. అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అనే సందేహం రావచ్చు. మరి నిజంగానే కీర్తి సురేష్ […]
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ పుణ్యమా అని చాలామంది కంటెస్టెంట్స్ సెలబ్రిటీలుగా ఎదుగుతున్నారు. బిగ్ బాస్ తర్వాత బయట ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. అలా ఇటీవలే బిగ్ బాస్ 5వ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు లోబో. ఇలాంటి తరుణంలో అనుకోకుండా ఓ సినిమా ఆఫర్ రావడంతో పట్టలేని సంతోషంలో ఉన్నాడు లోబో. ఇంతకీ అంతపెద్ద ఆఫర్ ఏమయ్యుంటుందనే సందేహం కలగవచ్చు. ఆ […]
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి దేశభక్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలో స్టార్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నారు. చిరు చేతికి స్వల్ప గాయం అవడంతో స్మాల్ సర్జరీ జరిగింది. దాంతో షూటింగ్ కి కొంత విరామం ఏర్పడింది. […]