మకర సంక్రాంతి.. తెలుగు ప్రజలకు ఇదే చాలా పెద్ద పండుగ, ఎంతో విశిష్టమైనది కూడా. ఈ పండుగకు పిల్లా పెద్ద అంతా కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. హరిదాసుల కీర్తనలు, బసవన్నల నృత్యాలు, ఇంటి ముందు రంగవల్లులతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మూడురోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజుని భోగి అని పిలుస్తారు. ఈ భోగి పండుగకు ఒక విశిష్టత ఉంది. మీకు భోగ భాగ్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు […]
తెలుగు రాష్ట్రాలో ఎంతో ఆనందోత్సాహాల మద్య సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకలకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటారు. భోగభాగ్యాలు తెచ్చే ఈ తెలుగు వారి అండుగ అంటే భోగి అంటారు. ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందు రోజు బోగి పండుగ జరుపుకుంటారు. సాంప్రదాయ పద్దతిలో పూజలు చేసి భోగిమంటలు వెలిగించి పండుగకు శ్రీకారం చుడుతారు. ఆవు నెయ్యితో […]
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా ప్రారంభించారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. మూడు రోజుల ఈ పండుగలో మొదటి రోజు భోగి ఉత్సవాలలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారు. భోగి వేడుకలలో పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ […]
భోగి పండుగ అంటే పెద్దలతో పాటు పిల్లలకి కూడా ఎంతో ఇష్టమైన పండుగ. తెల్లవారుజామునే లేచి భోగి స్నానాలు చేసి.. కొత్త బట్టలు కట్టుకుని అందంగా ముస్తాబవుతారు. అయితే ఇంట్లో అయిదేళ్ల లోపు పిల్లలు ఉంటే వారి తల మీద రేగి పండ్లను వేస్తారు. వీటినే భోగి పండ్లు అని కూడా అంటారు. ఇలా తల మీద రేగి పండ్లు వేయడం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు. శాస్త్రీయ కోణం కూడా ఉంది. పూర్వీకులు శాస్త్రీయ […]
హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా వరుస పండుగలతో పల్లెటూర్లు సందడి చేస్తుంటాయి. భోగి రోజున తెల్లవారుజామునే లేచి కట్టెలు, ఎండిన చెట్ల కొమ్మలు అవీ తెచ్చి భోగి మంట వేస్తారు. ఆ మంటల్లో వేడి నీళ్లు మరగబెట్టుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తారు. అయితే భోగి మంటలు వేసేది.. కేవలం చలిని తట్టుకోవడం కోసమేనా? అంటే కాదు. భోగి మంటలు వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. […]
మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏవి అంటే.. పుట్టడం, వివాహం, చావు అంటారు. చావు, పుట్టుకలు మన చేతిలో లేవు. ఇక మనకు తెలిసి.. మన జీవితంలో జరిగే అతి గొప్ప వేడుక వివాహం. వెనకటి కాలంలో బాల్య వివాహాలు జరిపేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు.. ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు మారుతూ వచ్చాయి. ప్రస్తుత కాలంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చాలా మంది వివాహాన్ని వాయిదా వేస్తున్నారు. పాతికేళ్లలోపు వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సింది పోయి.. 30 […]